Movies"ఇడియట్ " సినిమాని వదులుకున్న ఆ ఇడియట్ హీరో ఎవరో తెలుసా..?...

“ఇడియట్ ” సినిమాని వదులుకున్న ఆ ఇడియట్ హీరో ఎవరో తెలుసా..? దరిద్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు చిత్ర విచిత్రాలు భలే జరుగుతూ ఉంటాయి. అందుకే ఎంతో ఇష్టపడి కష్టపడి ఓ హీరో కోసం రాసుకున్న కథను ఆ హీరో వద్దకు వెళ్లి చెప్తే శని నెత్తి మీద ఉండడం కారణంగానో లేకపోతే కథ నచ్చకపోవడం కారణంగానో .. సదరు హీరోలు ఆ కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంతో కష్టపడి రాసుకున్న కథను ఆ డైరెక్టర్లు మరో హీరోతో చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడుతూ ఉంటారు . అలా ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోలు ఇండస్ట్రీలో ఎంతోమంది చేశారు . బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు.

వాళ్ళల్లో ఒకటే ఈ ఇడియట్ సినిమా. పూరి జగన్నాథ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఇడియట్ సినిమా గురించి ఎంత చెప్పకున్నా తక్కువే . ఇప్పటికీ చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ ఎంతలా కుర్రాలను ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో రవితేజ ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా మారాయి . మరి ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు – గిరిబాబు – రక్షిత ప్రధాన పాత్రలో నటించి సినిమాకి హైలైట్ గా నిలిచారు .

అయితే పూరి జగన్నాథ్ ఈ కథను ముందుగా అనుకున్నది ఓ స్టార్ హీరో కోసమట? ఇండస్ట్రీలోనే ఓ బడా హీరో కోసం ఈ కథను రాసుకున్నారట . అప్పుడప్పుడే ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారుతున్న హీరోకి ఈ కధ వివరించుగా నచ్చిన సరే కొన్ని కీ పాయింట్స్ బాగాలేవు అని హీరో మరీ అల్లరి చిల్లరగా తిరిగేవాడు అని ..ఈ కథను రిజెక్ట్ చేశారట . అయితే ఆ తర్వాత ఈ కథను రవితేజకు వివరించక యాక్సెప్ట్ చేసి ఆయన ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారడానికి కారణమైంది ఈ ఇడియట్ సినిమా . దీంతో అప్పట్లో అందరూ ఈ సినిమాను వదులుకున్న హీరోని ఇడియట్ అంటూ ట్రోల్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news