Movies"నేను ఆయనకి తండ్రా..?".. మహేశ్ బాబు ని దారుణంగా హర్ట్ చేసిన...

“నేను ఆయనకి తండ్రా..?”.. మహేశ్ బాబు ని దారుణంగా హర్ట్ చేసిన స్టార్ హీరో..!!

జనరల్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసే వాళ్ళు ఎలాంటి రోల్స్ నైనా చేస్తూ ఉంటారు అని .. మనం అనుకుంటూ ఉంటాం. హీరో హీరోయిన్లతో కంపేర్ చేస్తే వాళ్ళకి రెమ్యూనరేషన్ తక్కువ ఉంటుందని ..అందుకే వాళ్ళు ఎలాంటి రోల్స్ నైనా చేయడానికి ఇష్టపడతారని ..కొన్ని సార్లు వాళ్ళకి అవకాశాలు రావడమే గొప్ప విషయం అనుకుంటూ ఉంటాం మనం. అయితే అది తప్పు అంటూ ప్రూవ్ చేశాడు శ్రీహరి . ఆయన వద్దకు వచ్చిన ఎన్నో భారీ ఆఫర్స్ ను సున్నితంగా రిజెక్ట్ చేసేసాడు. దానికి కారణం శ్రీహరికి నచ్చక అంటూ తెలుస్తుంది.

మనకు తెలిసిందే ఎన్నో సినిమాల్లో నటించి మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న శ్రీహరి ఇప్పుడు మన మధ్య లేడు. అనారోగ్య కారణంగా మరణించారు . అయితే ఆయన సినిమాల ద్వారా ఇప్పటికీ మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. కాగా శ్రీహరి తన కెరీర్లు ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు అంటూ తెలుస్తుంది . వాటిల్లో ఒకటే దూకుడు . సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నలిచిన దూకుడు సినిమాలో మహేష్ బాబు తండ్రిగా నటించేందుకు ముందుగా శ్రీహరిని సంప్రదించారట డైరెక్టర్ శ్రీనువైట్ల .

అయితే మహేష్ బాబుకి తండ్రిగా చేయను కానీ మహేష్ బాబుకు అన్నగా రోల్ అయితే క్రియేట్ చేయండి చేస్తాను అంటూ చెప్పుకొచ్చారట . అయితే అప్పటికే శ్రీహరి మీద ఉన్న ఇష్టం – చనువు-ఫ్రెండ్ షిప్ కారణంగా శ్రీనువైట్ల ఆయన కామెంట్స్ ని సరదాగా తీసుకున్నారట . కానీ మహేశ్ మాత్రం హర్ట్ అయ్యాడట. అలా శ్రీహరి రిజెక్ట్ చేస్తే ఆ పాత్ర ప్రకాష్ రాజ్ చేసి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి ఓ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు శ్రీహారి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news