Movies"సీతారామం" సినిమాలో సీత పాత్రను వదులుకున్న.. ఆ అన్ లక్కి హీరోయిన్...

“సీతారామం” సినిమాలో సీత పాత్రను వదులుకున్న.. ఆ అన్ లక్కి హీరోయిన్ ఈమె..ఎంత దరిద్రం అంటే..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతాయో ఎవరు గెస్ చేస్తూ ఉండలేరు . అప్పటివరకు స్టార్ బ్యూటీ గా ఉన్న హీరోయిన్ రాత్రికి రాత్రి ఫెడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే . ప్రజెంట్ పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డైరెక్టర్ అడిగిన అవకాశం ఇవ్వకపోగా.. బూతులు తిడుతున్నారు .

అంతటి స్థాయికి దిగజారిపోయింది పూజ హెగ్డే. గుంటూరు కారం సినిమాలో ఆమె పాత్ర కన్ఫామ్ అనుకుంటున్నా పూజాకు త్రివిక్రమ్ హ్యాండ్ ఇచ్చాడు . ఆ పాత్రలోకి మరో బ్యూటీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . కాగ ఇదే క్రమంలో గతంలో పూజా హెగ్డే చేసిన తప్పుడు నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సీతారామం సినిమాలో మొదట హీరోయిన్గా అనుకునింది పూజ హెగ్డే అని అంటూ తెలుస్తుంది .

అయితే రాధేశ్యామ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న పూజ ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . అంతేకాదు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయగలిగిన ఈ పాత్ర ఎవరు చూస్తారు..? చీర కట్టుకొని అంత ట్రెడిషనల్ లుక్స్ నాకు సెట్ అవ్వవు ..? అంటూ హ్యాండ్ ఇచ్చిందట. అయితే ఈ పాత్రలో మృణాల్ ఠాకూర్ ఎంత చక్కగా కనిపించిందో ..ఆ తర్వాత తన కెరీర్ ని ఏ స్థాయిలో మలుపు తిప్పుకునిందో మనకు తెలిసిందే . దీంతో సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news