Moviesశ్రీలీల కోరికను తీర్చే డైరెక్టర్ మన ఇండస్ట్రీలో లేడా..? దాని కోసమే...

శ్రీలీల కోరికను తీర్చే డైరెక్టర్ మన ఇండస్ట్రీలో లేడా..? దాని కోసమే వెయిట్ చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శీలీల పేరు యమ రేంజ్ లో వైరల్ గా మారిపోతుంది . చేతిలో ఏకంగా 12 సినిమాలు పెట్టుకుని ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా చలామణి అవుతున్న శ్రీ లీల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఆత్రుత పడుతున్నారు అభిమానులు .

ఇలాంటి క్రమంలోనే ఆమె అలవాట్లను.. ఇష్టా ఇష్టాల గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోని శ్రీ లీల ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే శ్రీ లీలకు మొదటి నుంచి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం ఉండేదట . అఫ్కోర్స్ ప్రతి ఒక్క అమ్మాయికి సావిత్రి గారు రోల్ మోడల్ గా నిలుస్తుంది .

అయితే సావిత్రి గారి తర్వాత సౌందర్య అంటే మహా మహా ఇష్టమట. ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎవరా అంటే మాత్రం సాయి పల్లవి అంటే చాలా ఇష్టమట . ఆమె డాన్స్ అంటే చాలా చాలా లైక్ చేస్తుందట. అందుకే సాయి పల్లవి తో కలిసి ఒక్క సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతుందట . చూద్దాం మరి ఈ బ్యూటీ కోరికను ఏ డైరెక్టర్ తీరుస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news