Moviesపెళ్ళికి ముందే సె** చేసుకుంటున్న స్టార్ హీరో-హీరోయిన్..త్వరలోనే ఫోటోలు కూడా రిలీజ్..!?

పెళ్ళికి ముందే సె** చేసుకుంటున్న స్టార్ హీరో-హీరోయిన్..త్వరలోనే ఫోటోలు కూడా రిలీజ్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో.. ఉండే స్టార్ హీరోయిన్స్ హీరోస్ ఓ సినిమా చూస్తున్న టైం లో ప్రేమలో పడడం ..హద్దులు చెరిపేసి చేతిలో చేతులు వేసుకొని తిరగడం.. ఇలాంటి వాటి వారికే చూసాం .. అయితే ఇప్పుడు ఈ జంట మాత్రం పూర్తిగా హద్దులు మీరిపోయింది అంటూ తెలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆదిత్య కపూర్ యంగ్ బ్యూటీ హీరోయిన్ అనన్య పాండే తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి .

అంతే కాదు వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే వీటికి ఆన్సర్ గా.. షాకింగ్ ట్వీట్ చేశాడు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే టాప్ సెలబ్రిటీస్ పై దారుణాతి దారుణమైన కామెంట్స్ చేస్తున్న ఉమర్ సైంధు రీసెంట్ గా హీరోయిన్ అనన్య పాండే హీరో ఆదిత్య కపూర్ పై సంచలన ట్వీట్ చేశారు.

అంతే కాదు ప్రజెంట్ వీళ్లిద్దరు స్పెయిన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని .. స్పెయిన్ లోనే ఆదిత్య కపూర్ ..అనన్య కి తమ ప్రేమ విషయాన్ని చెప్పుకొచ్చ్చారని ..ఈ క్రమంలోనే ఇద్దరు డ్రగ్స్ తీసుకొని మరి సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ట్విట్ చేశాడు . అంతేకాదు వీరిద్దరి వాలకం చూస్తుంటే అక్కడి నుంచి ఏకంగా బాబునో పాపనో తీసుకువచ్చేలా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. నెటిజన్స్ కూడా వాళ్ల బిడ్డల ఫోటోలని రిలీజ్ చేస్తే అప్పుడు నువ్వు చెప్పింది నిజం అనుకుంతాం అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఇండస్ట్రీలో ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news