Movies"క్లీం కార" పుట్టిన వేళా విశేషం.. "ఇక పై అలాంటి సినిమాలు...

“క్లీం కార” పుట్టిన వేళా విశేషం.. “ఇక పై అలాంటి సినిమాలు చేయను”..చరణ్ షాకింగ్ నిర్ణయం..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ అనే సినిమా ద్వారా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మొదటి ఆస్కార్ ని తీసుకొచ్చిన ఘనత సాధించారు ఆర్ఆర్ఆర్ టీం . ఈ సినిమాలో తాను ఒక భాగమైనందుకు సంతోషిస్తున్నాను అని రాంచరణ్ చెప్పుకొచ్చారు . కాగా ప్రెసెంట్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజ్జర్ అనే సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ..ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యారు .

ఇలాంటి క్రమంలోని రీసెంట్గా ఆయన ఓ పాపకు తండ్రి అయ్యాడు. ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. రీసెంట్గా బారసాల చేసి క్లీం కారా అంటూ నామకరణం కూడా చేశారు . లలితా సహస్రనామాలతో కలిపిన ఈ పేరుని ఉపాసన కామినేని కి వాళ్ల అమ్మగారు పెట్టాలి అనుకున్నారట. అయితే ఫనలీ ఆ పేరు పాపకు చూస్ చేశారు . అయితే కూతురు పుట్టిన వేళా విశేషం రామ్ చరణ్ తన సినిమాల విషయంలో సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .

ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇకపై సినిమాలో రొమాంటిక్ సీన్స్ అస్సలు చేయదట రామ్ చరణ్ . రీజన్ ఏంటో తెలియదు కానీ కూతురు పుట్టిన తర్వాత ఈ డెసిషన్ స్ట్రాంగ్ గా తీసుకున్నారట. అంతకుముందు కూడా ఉపాసనను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి కమిట్మెంట్స్ పెట్టుకున్నారు. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు కానీ క్లీం కార తన జీవితంలోకి వచ్చిన శుభ సందర్భంగా ఇలాంటి ఓ స్ట్రాంగ్ మంచి డెసిషన్ తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అసలు ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. రామ్ చరణ్ నోరు విప్పితేనే తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news