Moviesఅభిమానుల గుండెలు ముక్కలు ముక్కలు చేసిన అనుష్క.. ఇంత షాక్ ఇచ్చేసింది...

అభిమానుల గుండెలు ముక్కలు ముక్కలు చేసిన అనుష్క.. ఇంత షాక్ ఇచ్చేసింది ఏంటి..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం లేకపోను లేదు . ఈ మధ్యకాలంలో ఆమె వద్దకు స్టార్ట్ డైరెక్టర్స్ కధను తీసుకెళ్లిన సరే ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు . స్టోరీ వినకుండా రిజెక్ట్ చేసేస్తుందట . ఈ క్రమంలోనే సన్నిహిత వర్గాల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క శెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది ,

ఇన్నాళ్లు ప్రభాస్ కోసం వెయిట్ చేసిన అనుష్క తన తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ అమ్మానాన్నలకు ఇష్టమైన సంబంధం చేసుకోవడానికి ఫిక్స్ అయిందట . ఫైనల్లీ అనుష్కకు బావ వరుసయ్యే అబ్బాయితోనే నిశ్చితార్థం జరగబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఒకవేళ ఇది నిజంగా నిజమైతే మాత్రం అమ్మడు నటించే లాస్ట్ సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.

ఇప్పటికే అనుష్క వయసు 40 దాటిపోయింది. వెయిట్ కూడా బాగా గెయిన్ అయిపోయింది . దీంతో హీరోయిన్గా అవకాశాలు రావడం కూడా తక్కువే. ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ అనుష్క ఈ నిర్ణయం తీసుకొని మంచి పని చేసింది అంటున్నారు అభిమానులు . అయితే తన బావ ని కాకుండా ప్రభాస్ ని పెళ్లి చేసుకుని ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .ప్రభాస్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి అనుష్క ను భార్య స్వీకరిస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news