Moviesఫస్ట్ టైం లిమిట్స్ క్రాస్ చేస్తున్న శ్రీలీల.. ఆ హీరో తో...

ఫస్ట్ టైం లిమిట్స్ క్రాస్ చేస్తున్న శ్రీలీల.. ఆ హీరో తో డైరెక్ట్ లిప్ లాక్..ఆ లక్కి ఫెలో ఇతనే..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల..ప్రెసెంట్ ఎలా వరుస సినిమాలకు కమిట్ అయ్యి క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుందో మనకు తెలిసిందే. ప్రజెంట్ చేతిలో పది సినిమాలకు పైగానే పెట్టుకొని ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రిలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. కాగా ఇలాంటి క్రమంలోనే శ్రీ లీల తన క్రేజ్ ని మరింత పెంచుకోవడానికి టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండతో లిప్ లాక్ ఇవ్వడానికి సిద్ధపడిందట .

మనకు తెలిసిందే గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది శ్రీ లీల. కాగా ఈ సినిమాలో కధ అనుసారం హీరోయిన్ శ్రీలీల – హీరో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ చేయాల్సి ఉంటుందట. అయితే ఏ హీరో విషయంలోనైనా సరే కండిషన్స్ పెట్టే శ్రీలీల..ఈ హీరోతో మాత్రం అసలు కండిషన్స్ పెట్టలేదట . డైరెక్ట్ గానే లిప్ లాక్ ఇవ్వడానికి సిద్ధపడిందట . గతంలో చాలామంది హీరోయిన్స్ కూడా ఓపెన్ గానే విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ చేయాలి అని ఉంది అని చెప్పుకొచ్చారు .

దీంతో హీరోయిన్స్ అందరూ విజయ్ దేవరకొండను ఎందుకు ఇష్టపడుతున్నారు. ఆయన చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా తిరుగుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ అందరికీ నచ్చుతుంది అని.. ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడని ..అందుకే స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి యంగ్ హీరోయిన్స్ వరకు అందరూ ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news