Moviesవామ్మో.. సినిమాలో అవకాశాలు కోసం ఈ హీరోయిన్స్ అలాంటి పనులు...

వామ్మో.. సినిమాలో అవకాశాలు కోసం ఈ హీరోయిన్స్ అలాంటి పనులు చేశారా..? మహా ముదుర్లే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలి అని సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలని ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా వెలగాలని చాలామంది ముద్దుగుమ్మలకు ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని పనులు ఇష్టం లేక కొంతమంది అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలి అని ఉంది అని ఉన్నా కానీ .. ఆ నిర్ణయం నుంచి విరమించుకుంటూ ఉంటారు . మరి కొంతమంది ముద్దుగుమ్మలు ఐ డోంట్ కేర్ అనే పాలసీని ముందుకు తీసుకొస్తూ ముందుకు వెళుతూ ఉంటారు .

ఈ క్రమంలోని ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చే ముద్దుగుమ్మలు విషయంలో చాలా క్లియర్ గా స్టిక్ట్ గా గా ఉంటారు ఎంతలా అంటే కొన్ని సంవత్సరాల పాటు కడుపు మాడ్చుకొని అన్నం తినకుండా నానారకాల డైట్లు చేస్తూ జీరో సైజ్ అంటూ హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు . అలా కడుపు మాడ్చుకుని రకరకాల పిచ్చి డైట్స్ ఫాలో అయ్యి ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. !!

సమంత : డైటింగ్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చే పేరు సమంతనే . ఇండస్ట్రీలో కొచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఇప్పటికి కడుపునిండా అన్నం తిన్న రోజులు లేవు సమంత. వర్కౌట్స్ – ఫిజిక్ – ఫిట్నెస్ అంటూ పాకులాడే సమంత.. తనకి ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశం వచ్చినప్పటి నుంచి ఫుల్ డైట్ ఫాలో అవుతుందట . అంతేకాదు అది ఎలాంటి రోజైనా సరే సమంత కచ్చితంగా వ్యాయామాలు వర్కౌట్లు చేస్తూనే ఉంటుందట.

పూజా హెగ్డే : ఫిట్నెస్ పిచ్చి ఉన్న హీరోయిన్స్ లల్లో మరో ముద్దుగుమ్మ ఈ పూజ హెగ్డే . అందం పరంగా హైట్ పరంగా చాలా హాట్ గా సెక్సీ గా ఉన్నా సరే.. ఇంకా జీరో సైజ్ కోసం తాపత్రయపడుతూ కడుపునిండా అన్నం తినడమే మానేసింది. అంతేకాదు రకరకాల డైట్ లు ఫాలో అవుతూ 8 గంటల వరకు చేస్తూ ఉన్న బాడీని ఇంకా కరెక్ట్ గా కత్తిలాంటి ఫిగర్ మెయింటైన్ కోసం ట్రై చేస్తుంది.

తమన్నా : ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తమన్నా అందాలకు ఫిదా అయిపోయారు జనాలు. అయితే అప్పట్లో తెగ వర్కౌట్లు డైట్లు చేయని తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక హీరోయిన్స్ కి అవే ప్రధానమని తెలుసుకొని ఆ తర్వాత అన్నం తినడమే మానేసిందట . అంతేకాదు కత్తిలాంటి ఫిగర్ ఉన్న తమన్నా.. ఇప్పటికి వర్కౌట్స్ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టుకోవడానికి రకరకాల డైట్ లు ఫాలో అవ్వడమే కాకుండా రోజుకి 10 గంటల పాటు వ్యాయామాలు చేస్తుందట.

మృణాల్ ఠాకూర్ : సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ అన్నం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఫిజిక్ విషయంలో మొదట్లో పెద్ద కేరింగ్ లేని మృణాల్ ఆ తర్వాత తనదైన ఫిజిక్ ని మెయింటైన్ చేయడానికి అవకాశాల కోసం రకరకాల డైట్లు ఫాలో అవుతూ అన్నం తినడమే మానేసిందట . అంతేకాదు నీళ్లతో కడుపు నింపుకుంటూ ఫ్రూట్ జ్యూసులతో పండ్లతో తన బ్యూటీని మరింత స్థాయిలో పెంచుకుంటుంది . అయితే వర్క అవుట్స్ చేయడం పెద్దగా ఇష్టం లేని మృణాలను బలవంతంగా వర్క అవుట్స్ చేస్తూ తన బాడీని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అంట.

నయనతార: సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార కెరియర్ స్టార్టింగ్ లో ఎంత బొద్దుగా ఉందో మనకు తెలిసిందే . గజిని సినిమా చూస్తేనే ఆ విషయం అర్థం అయిపోతుంది . ఆ తర్వాత అవకాశాలు రాక .. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే ఫిజిక్ ఇంపార్టెంట్ అని తెలిసి వ్యాయామాలు తక్కువ చేసి డైట్లు ఎక్కువగా ఫాలో అయ్యి తన బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టుకుంది. ఇప్పటికీ నయనతార వ్యాయామాలు ఎక్కువ చేయడం కన్నా డైట్ ని ఎక్కువ ఫాలో అవుతుందట . కొన్ని సంవత్సరాల నుంచి కొబ్బరి నీళ్లతో పండ్లతో అందాన్ని తన ఫిజిక్ మైంటైన్ చేసుకుంటూ వస్తుంది నయనతార..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news