Moviesఆ మూడ్ రావడానికి తమన్నా అలా చేస్తుందా..? మిల్కీ బ్యూటీలో ఈ...

ఆ మూడ్ రావడానికి తమన్నా అలా చేస్తుందా..? మిల్కీ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నాను అని.. డేటింగ్ చేస్తున్నాను అని ..ఓపెన్ గా చెప్పేసిన తమన్నా.. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్ గానే జీ కర్దా వెబ్ సిరీస్ లో టాప్ తీసేసి రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ లస్ట్ స్టోరీస్ 2 లో కూడా యమ హాట్ గా కనిపించింది .

ఇలాంటి క్రమంలోనే తమన్న కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో తమన్నా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటిస్తుంది.. ఎంతలా అంటే అది నటించడం కాదు జీవించేస్తున్నట్లే ఉంది.. అంత ఫీలింగ్ రావడానికి తమన్న ఏం చేస్తుందా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే తమన్న అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి అలాంటి ఫీలింగ్ పొందడానికి .. ఆమె అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుందట .

అప్పుడు ఆటోమేటిక్గా ఆ మూడ్ లోకి వెళ్ళిపోయి ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందట . ఇదే న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మొత్తానికి టాలీవుడ్ లో ఉన్నంతవరకు చక్కని ముద్దుగుమ్మల పేరు సంపాదించుకున్న ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళగానే బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించేసుకుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో తమన్న ఎలాంటి పాత్రలు పోషిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news