Moviesజాన్వీ కపూర్ కి ఆ ఛండాలమైన అలవాటు ఉందా..? శ్రీదేవి కడుపున...

జాన్వీ కపూర్ కి ఆ ఛండాలమైన అలవాటు ఉందా..? శ్రీదేవి కడుపున చెడ పుట్టిన్నట్లుందే..!!

సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి ముద్దుల కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్.. సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం కోసం ఎంతలా కష్టపడుతుందో తెలియదు ..కానీ చెడ్డీలు మిడ్డీలు వేసుకొని బాడీ పార్ట్శ్ ఎక్స్పోజ్ చేయడం కోసం సోషల్ మీడియాలో నాన్న తండాలు పడుతూ ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొట్టకపోయిన స్టార్ స్టేటస్ సంపాదించుకున్న జాన్వి కపూర్.. తెలుగులో కూడా ఎన్టీఆర్ సరసన అవకాశం నటించే అవకాశం అందుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది జాన్వి కపూర్ . కాగ ఇలాంటి క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్న జాన్వికపూర్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. జాన్వి కపూర్ కి స్మోకింగ్ ఆల్కహాల్ అంటే మహా పిచ్చట . నిజానికి ఈ అలవాటు అమ్మడుకి ఎప్పటినుంచో మొదలైందట . శ్రీదేవి ఉన్నప్పుడు కంట్రోల్ లో ఉన్నా..శ్రీదేవి మరణించగానే మంచి చెడు చెప్పే వాళ్ళు లేకపోవడంతో జాన్వి కపూర్ రెచ్చిపోయి మరి ఆల్కహాల్ సేవిస్తుందట .

వీకెండ్ అయితే చాలు పార్టీలు పబ్బులు అంటూ ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా తిరిగేస్తూ స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువగా చేస్తుందట . అయితే మండే నుంచి ఫ్రైడే వరకు యమ స్ట్రిక్ట్ గా ఉన్న ఈ బేబీ వీకెండ్ లో మాత్రం కంట్రోల్ తప్పి పీకల్లోతుకి తాగేస్తుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. కుందనపు బొమ్మలా ఉండే ఈ బ్యూటీకి ఇలాంటి పాడు అలవాట్లు ఉన్నాయా..? ఛీ ఛీ అంటున్నారు నెటిజన్లు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news