Moviesనాని గాడికి అస్సలు అది ఉందా..?.. దారుణంగా అవమానించిన స్టార్ హీరో..!!

నాని గాడికి అస్సలు అది ఉందా..?.. దారుణంగా అవమానించిన స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు అంటే చులకనగా చూస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోస్ ని దారుణాతి దారుణంగా ట్రోల్ చూస్తూ ఉంటారు . పైకి ఎదగనివ్వరు . తొక్కేయడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు . అయితే అలాంటి అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా మారాడు నాచురల్ స్టార్ నాని .

అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించిన నాని .. ఆ తర్వాత అష్టా చమ్మ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదిగాడు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాని రీసెంట్గా దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయాడు . అయితే ఇంత టాలెంట్ ఉన్న హీరో నానిని కెరియర్ స్టార్టింగ్ లో అష్టాచమ్మా సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్ళితే ఓ హీరో అసలు అతడు హీరోనా..? హీరో లక్షణాలు ఏం లేవు..?కమెడియన్ లా ఉన్నాడు ..పిల్ల బచ్చాగాడు అంటూ దారుణంగా అవమానిచ్చారట.

సీన్ కట్ చేస్తే ఆ హీరో ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారిపోయింది . మొత్తానికి నాని ని ఛీ కొట్టిన హీరోతోనే శభాష్ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ప్రజెంట్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news