Newsప్రియమణి జీవితం ఇలా సంకనాకిపోవడానికి కారణం ..ఆ సీనియర్ హీరోనేనా..? అంత...

ప్రియమణి జీవితం ఇలా సంకనాకిపోవడానికి కారణం ..ఆ సీనియర్ హీరోనేనా..? అంత తప్పుడు పనులు చేసిందా..?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన వాళ్లలో ప్రియమణి కూడా ఒకరు . “ఎవరే అతగాడు” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . బాలకృష్ణ – నాగార్జున – ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ చేసుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ప్రియమణి.. ఉన్నట్టుండి కెరియర్ డౌన్ ఫాల్ చేసుకునింది.

దానికి మెయిన్ రీజన్ ఆమె నాలుగేళ్లపాటుఓ హీరోతో డేటింగ్ లో ఉండడమే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ హీరో మరెవరో కాదు తరుణ్ .తరుణ్ – ప్రియమణి ఇద్దరు కలిసి నటించిన సినిమా “నవవసంతం” . ఈ సినిమా టైంలో వీళ్ళిద్దరిపై చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి . సినిమా అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ డేటింగ్ లో ఉన్నారు అంటూ ప్రచారం జరిగింది . అయితే వీళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట . అప్పటికే ప్రియమణి తరుణ్ కంటే ముందే ఓ సీనియర్ హీరోతో ప్రేమాయణం నడిపి .. ఆయన్ని వాడుకొని వదిలేసిందని తెలియడంతో తరుణ్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదట .

ఈ కారణంగానే పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిన ప్రియమణి కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకునింది. ఆ టైంలోనే ముస్తఫా దగ్గర అవ్వడంతో ఆయనని పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఆ తర్వాత ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఎలా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందో మనకు తెలిసిందే. ఒకవేళ నిజంగా ఆరోజు ప్రియమణి తరుణ్ ని పెళ్లి చేసుకొని ఉంటే ఈ పాటికి ఇద్దరు పిల్లలు కనేసి పూర్తి లైఫ్ ఇంటికి అంకితం చేసేది. ఏ మాటకు ఆ మాట తరుణ్ పెళ్లి చేసుకోకపోవడం ప్రియమణికి బాగానే కలిసి వచ్చింది అంటున్నారు ప్రియమణి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news