Newsప్యాంట్ తీసేసిన బన్నీ బ్యూటీ.. అసలు అందం అంతా ఆ రెండిటిలోనే.....

ప్యాంట్ తీసేసిన బన్నీ బ్యూటీ.. అసలు అందం అంతా ఆ రెండిటిలోనే.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు..!!

ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు.. యంగ్ బ్యూటీస్ .. స్టార్ హీరోయిన్స్ ఏ కాదు పెళ్లయిపోయిన హాట్ బ్యూటీస్ కూడా అందాలను విచ్చలవిడిగా ఎక్స్పోజ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా రీసెంట్ గా పెళ్లి చేసుకున్న బన్నీ ఫేవరెట్ బ్యూటీ హన్సిక కూడా అలాంటి ఫోటో షేర్ చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది . మనకు తెలిసిందే దేశముదురు సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆపిల్ బ్యూటీ హన్సిక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇక తర్వాత తెలుగు ఇండస్ట్రీలో హన్సిక పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. కోలీవుడ్ లోనూ సూపర్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది . రీసెంట్గా సోహెల్ ఖతూరియా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక .. ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో పక్క బిజినెస్.. మరోపక్క సినిమాలకు కమిట్ అవుతుంది. రీసెంట్గా చిట్టి ఫ్రాక్ లో హన్సిక మెరిసిన తీరు అభిమానులను షాక్ గి గురి చేసింది.

పెళ్లి తరువాత ఫస్ట్ టైం ఇంత బోల్డ్ యాంగిల్ ను బయట పెట్టింది హన్సిక. అసలు ఈ ఫ్రాక్ వేసుకున్న ఒకటే.. వేసుకోకపోయినా ఒకటే ..అంటున్నారు జనాలు .అంతలా తన ప్రైవేట్ పార్ట్స్ ని ఓపెన్ గా కనిపించేస్తున్నాయి . అంతేకాదు బ్లాక్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ లో టూ హాట్ గా కనిపిస్తుంది . ఈ క్రమంలోనే ప్యాంటు లేకుండా ఉన్న హన్సిక ఫొటోస్ ని ట్రెండ్ చూస్తున్నారు కుర్రాళ్ళు. సోషల్ మీడియాలో హన్సిక ఫొటోస్ యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news