Moviesఆ హీరో కోసం గజాల సూసైడ్ చేసుకోబోయిందా..? ఆల్మోస్ట్ చచ్చిపోయి మళ్ళీ...

ఆ హీరో కోసం గజాల సూసైడ్ చేసుకోబోయిందా..? ఆల్మోస్ట్ చచ్చిపోయి మళ్ళీ బతికిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణించి మెప్పించిన హీరోయిన్ గజాల. అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా అప్పట్లో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా అమ్మడు తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు . దానికి కారణం అమ్మడు మంచి గుణం. రెమ్యూనరేషన్ డిమాండ్ చేయదు ..ఎటువంటి సీన్స్ అయినా అవలీలగా నటించేస్తుంది. డిస్ప్లేన్ – పంచువాలిటీ చెప్పిన దానికంటే ఒక గంట ముందే షూట్ టైం కి వచ్చేస్తుంది…

తన తోటి నటీనటులతో స్టార్ హీరోలతో చక్కగా మెదులుతుంది. అందుకే స్టార్ డైరెక్టర్లు కూడా గజాలను హీరోయిన్గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మరి ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి లాంటి డైరెక్టర్లు అమ్మడు పెర్ఫార్మన్స్ కి ఫిదా అయ్యారు . అంటే అమ్మడులో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే హీరోయిన్ గజాల ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో కోసం సూసైడ్ చేసుకోబోయేది అన్న న్యూస్ అప్పుట్లో వైరల్ గా మారింది.

ఆ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ . యస్ జూనియర్ ఎన్టీఆర్ తో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసి క్రేజీ హిట్స్ అందుకున్న గజాలకు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో డైరెక్టర్ లు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పై ప్రేమను పెంచుకున్న గజాల సినిమా లో నటించే ఛాన్స్ ఇవ్వకపోతే నాకు హిట్స్ పడవని లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని బలవంతంగా బాత్రూంలోని ఫినాయిల్ తాగేసిందట. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే ఆ తర్వాత డాక్టర్ సరైన టైంలో చికిత్స చేయడం తో బయటపడేలా చేశారు. ప్రెసెంట్ హీరోయిన్ గజాల ఇండస్ట్రీకి దూరంగా భర్త తో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news