Newsసమంతకి విజయ్ దేవరకొండ అంటే అంత ఇష్టమా..? పుట్టినరోజు సంధర్భంగా ఏం...

సమంతకి విజయ్ దేవరకొండ అంటే అంత ఇష్టమా..? పుట్టినరోజు సంధర్భంగా ఏం చేసిందో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె నటించిన యశోద సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి చేశారు కొందరు ఆకతాయిలు. అలాంటివి పట్టించుకోకుండా సమంత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . ప్రజెంట్ ఆమె నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉంది సమంత . ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టును షేర్ చేసింది సమంత .

ఈ ఒక్క పోస్ట్ తో సమంతకి విజయ్ దేవరకొండ అంటే ఎందుకు అంత ఇష్టం అనేది అర్థం అయిపోతుంది. మరీ ముఖ్యంగా సమంత తన మాజీ భర్త నాగచైతన్యకు విడాకుల తర్వాత ఏనాడు విష్ చేయలేదు ..ఆయనకి సంబంధించిన ఏ విషయాలని పట్టించుకోలేదు .. అయితే విజయ్ దేవరకొండ కి విష్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా సమంత ఎంత హార్ట్ ఫెల్ట్ గా ఫీల్ అవుతూ విష్ చేసిందో ఆమె పోస్ట్ ఆధారంగా తెలిసిపోతుంది.

” హ్యాపీ బర్త్డే విజయ్ దేవరకొండ .. మీకు మంచి లైఫ్.. సక్సెస్ ఇవ్వాలని .. ఆ దేవుని కోరుకుంటున్నాను. అంతే కాదు నువ్వు దానికి అర్హుడువి” అంటూ మెన్షన్ చేసింది . అంతే కాదు లాస్ట్ లో “ది విజయ్ దేవరకొండ” అంటూ మెన్షన్ చేసింది . ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ది విజయ్ దేవరకొండపై ఎలాంటి చర్చ జరుగుతుందో మనకు తెలిసిందే.. ఇలాంటి టైం లోను సమంత నొక్కిమరి ది విజయ్ దేవరకొండ అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఏది ఏమైనా సరే సమంత చెప్పింది అక్షరాల సత్యం . విజయ్ దేవరకొండ అందుకు అర్హుడే . మల్టీ టాలెంటెడ్ అంటూ విజయ్ ఫ్యాన్స్ కూడా ఆయనను పొగిడేస్తున్నారు . అంతేకాదు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ హ్యూజ్ రేంజ్ లో బర్తడే విషెస్ తెలియజేస్తూ ..ఆయన బర్తడే సందర్భంగా రిలీజ్ అయిన ఖుషి ఫస్ట్ సింగిల్ను ట్రెండ్ చేస్తున్నారు . కచ్చితంగా ఈ సినిమాతో విజయ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటున్నారు ఫాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news