Newsఇండస్ట్రీలోకి వచ్చి కీర్తి సురేష్ అన్ని కోట్లు కూడపెట్టిందా..? టోటల్ లెక్క...

ఇండస్ట్రీలోకి వచ్చి కీర్తి సురేష్ అన్ని కోట్లు కూడపెట్టిందా..? టోటల్ లెక్క తెలిస్తే కళ్ళు జిగేల్..!!

ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు . వాళ్ళందరిలోకి ప్రత్యేకం అనే చెప్పాలి కీర్తి సురేష్ . ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలం అవుతున్న సరే .. ఇప్పటికి నెగటివ్ రిమార్క్స్ లేకుండా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజు మేలేస్తుంది . టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ రీసెంట్ గానే దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్.. ప్రెసెంట్ తెలుగులో చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది .

తమిళ్లో రెండు సినిమాల్లో నటిస్తుంది కీర్తి సురేష్. ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంతకాలం అవుతున్న క్రమంలో ఆమె ఎంత ఆస్తి కూడబెట్టి ఉంటుందా అంటూ అభిమానులు ఇంట్రెస్టింగ్గా చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు , 4.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది అన్న న్యూస్ కూడా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా “సర్కారీ వారి పాట” సినిమా నుంచి అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసిందని..పారితోషకం అయిదు కోట్లకు తక్కువ ఏ సినిమాకి తీసుకువట్లేదు అంటూ తెలుస్తుంది .

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 70-80 కోట్లకు పైనే వెనక వేసినట్లు తెలుస్తుంది . అంతేకాదులకు కీర్తి సురేష్ దగ్గర నాలుగు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తుంది . చెన్నైలో పెద్ద బంగ్లా ఉంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అంతేనా పలు బిజినెస్ లో పెట్టుబడులు కూడా పెట్టేసిందట . ఇది కాకుండా కీర్తి సురేష్ కి వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు కూడా ఉన్నాయి అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కు సంబంధించిన న్యూస్ తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news