Moviesవామ్మో ఇదేం హీరోయిన్ రా బాబు.. బ‌ర్త్ డే గిఫ్ట్ అంటూ...

వామ్మో ఇదేం హీరోయిన్ రా బాబు.. బ‌ర్త్ డే గిఫ్ట్ అంటూ బికినీతో బ్యాక్ మొత్తం చూపించేసింది…!

టాలీవుడ్లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. చాలా మంది అలా వ‌స్తూ పోతూ ఉంటారు. స‌రైన ఛాన్సులు రాక‌పోతే ఎలాగోలా ఇండ‌స్ట్రీలో ఉన్నాం అనిపించుకునేందుకు సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోలు, ఫోజుల‌నే న‌మ్ముకుంటూ ఉంటారు. అలాంటి వారిలో హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ముందు వ‌రుస‌లో ఉంటుంది. తెలుగులో సోనాల్ చాలా సినిమాలే చేసింది. అయినా సక్సెస్ కాలేదు.

సినిమాలు చేసినా.. చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం సోనాల్ త‌న‌దైన రీతిలో హ‌డావిడి ఆప‌దు. బాల‌య్య అయితే సోనాల్‌కు ఒక‌టి రెండు కాదు మూడుసార్లు ఆఫ‌ర్లు ఇచ్చాడు. లెజెండ్‌, డిక్టేట‌ర్‌, రూల‌ర్ ఇలా మూడు సార్లు ఇచ్చినా కూడా ఆమె కెరీర్ అవి యూజ్ అవ్వలేదు. ఇక నాగార్జున గ‌తేడాది వ‌చ్చిన ది ఘోస్ట్ సినిమాలోనూ ఛాన్స్ ఇచ్చినా ఆ సినిమా కూడా ప్లాప్ అవ్వ‌డంతో ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు.

ఇక ఎక్కువుగా స్కిన్ షో చేస్తూ రెచ్చ‌గొట్టే సోనాల్ తాజాగా త‌న ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె కేవ‌లం టూ పీస్ బికినీ మాత్ర‌మే వేసుకుంది. అస‌లు బ్యాక్ నుంచి పిరుదుల క‌న‌ప‌డేలా అందాలు ఆర‌బోస్తూ కిక్ ఇచ్చే పోజులు ఇచ్చింది. ఈ స్టిల్స్‌లో సోనాల్ చౌహాన్ బ్యాక్ అందాలు మామూలుగా లేవు. విచిత్రం ఏంటంటే ఈ నెల 16న ఆమె బ‌ర్త్ డే.

బ‌ర్త్ డే కానుక‌గా సోనాల్ వీటిని షేర్ చేసింద‌ట‌. బ‌ర్త్ డే కానుక‌గా త‌న ఫ్యాన్స్‌కు ఆమె బికినీ ట్రీట్ ఇచ్చింద‌న్న‌మాట‌. ఇదే విష‌యాన్ని ఆమె చెపుతూ నా కొత్త సంవ‌త్స‌రం.. నాకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అని పెట్టుకుంది. నెటిజ‌న్లు మాత్రం బ‌ర్త్ డే కానుక‌గా మాకు మంచి బికినీ ట్రీట్ ఇచ్చావు.. నీకు హ్యాపీ బ‌ర్త్ డే అంటూ విషెస్ చెపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news