Moviesఇక లాభం లేదు.. మళ్లీ పూజ పాప ప్యాంట్ తీసేసి దొర్లాల్సిందేనా..?...

ఇక లాభం లేదు.. మళ్లీ పూజ పాప ప్యాంట్ తీసేసి దొర్లాల్సిందేనా..? అది చూపిస్తేనే కుర్రాళ్ళు కంట్రోల్ లోకి వస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చాక ఆ హీరోయిన్స్ స్థానాన్ని ఏ ఎటువంటి పరిస్థితిలోనూ చెరుపోకూక్డదు. మన కర్మ కాలో లేకపోతే హెడ్ వెయిట్ పెరిదో ఆస్థానం పోయిందా తిరిగి దక్కించుకోవడం మహా కష్టం .. ప్రెసెంట్ అలాంటి పొజిషన్లోనే ఉంది టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే .. ముకుంద సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో ట్రెడిషనల్ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది .

ఆ తర్వాత బోలెడన్ని సినిమాలు చేసిన హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకుంది. ఫైనల్లీ ఎలాగోలా హిట్ కొట్టిన పూజ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది. ప్రజెంట్ పూజ పాప ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు . దానికి కారణం ఆమె రీసెంట్ గా నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడమే కారణం అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ప్రెసెంట్ పూజా హెగ్డే తన ఆశలు మొత్తం సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సినిమాపై పెట్టుకుని ఉంది .

కాగా ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే చురుగ్గా పాల్గొంటుంది. దీంతో బాలీవుడ్ జనాలు మళ్ళీ ఆమెకు తన పునర్ వైభవం రావాలి అంటే కచ్చితంగా ఇలాంటి పని చేయాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు . అదే పూజ హెగ్డే ని మొదటి నుంచి అందరు ట్రోల్ చేసేది ప్యాంట్ లేని పాపగా ..

ఎందుకు చేస్తుందో లేదా బై మిస్టేక్ చేస్తుందో తెలియదు గానీ మొదటినుంచి పూజా హెగ్డే తన ప్రతి సినిమాలో కచ్చితంగా ఓ పాటలో అయినా కానీ సీన్ లో కానీ ప్యాంట్ లేకుండా కనిపిస్తుంది . ఈ క్రమంలోనే మళ్లీ కుర్రాళ్ళు ఆమెపై అలా మోజుపడాలంటే ప్యాంట్ లేకుండా కనిపించాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news