Moviesశాకుంతలం స్పెషల్ హైలెట్స్: ఆ ఒక్క సీన్ తో థియేటర్స్ లో...

శాకుంతలం స్పెషల్ హైలెట్స్: ఆ ఒక్క సీన్ తో థియేటర్స్ లో జనాలకు పూనకాలే.. గుణశేఖర్ మంచి రొమాంటిక్ ఫెలోనే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ సినిమాలో నటించింది . తన ఆరోగ్యం బాగో లేకపోయినా సినిమాకి ప్రమోషన్స్ చేసింది . అయినా సరే ఎందుకో జనాలు పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోయారు . ఈ క్రమంలోనే సమంత నటించిన శాకుంతలం సినిమాను డిజాస్టర్ చేసి పడేశారు. మరీ ముఖ్యంగా సినిమాలో లోని కధ అందరికి తెలిసిన కధే కావడం మరో మైనస్ గా మారింది. మహాభారతంలోని ఎపిక్ స్టోరీ ని తీసుకొచ్చి తెరపై ట్రెండిగా చూపించడం విషయంలో గుణశేఖర్ ఫ్లాప్ అయ్యారు .

ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా.. ఈ సినిమాలో కొన్ని హైలెట్ పాయింట్స్ ఉన్నాయి . అభిమానులకి సినిమా చూడాలి అనిపించే విధంగా తెరకెక్కించారు డైరెక్టర్. మరీ ముఖ్యంగా వాటిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది దేవ్ మోహన్ – సమంత ల మధ్య రొమాన్స్. ఈ కెమిస్ట్రీని ఇలాంటి ఎపిక్ స్టోరీ కాకుండా కొంచెం రొమాంటిక్ స్టోరీ అయ్యుంటే బాగా హీట్ అయ్యేది అంటున్నారు జనాలు .

అంతేకాకుండా అల్లు అర్హ ఎంట్రీ సీన్ అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అల్లు అర్జున్ కూతురు డేరింగ్ కి ఫిదా అవుతున్నారు. అంతమంది జనాల మధ్య కూడా బెదరకుండా డైలాగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదని.. ఈ లెక్కన చూసుకుంటే బన్నీ ని మించిపోయే రేంజ్ లో తయారవుతుంది అంటున్నారు. ఏది ఏమైనా సరే గుణశేఖర్ తన డైరెక్షన్ తో జనాలకు పెద్ద పరీక్షే పెట్టాడు . చూడాలి మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news