Moviesసినిమా ఇండస్ట్రీలోనే మరో సంచలనం..ఆ ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతున్న...

సినిమా ఇండస్ట్రీలోనే మరో సంచలనం..ఆ ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతున్న రకుల్ ప్రీత్ సింగ్..!?

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ గా కనిపించడం ఎంత ఇంపార్టెంట్ అయిన విషయమో మనందరికీ తెలిసిందే. హీరోలకి ఫిజిక్ ఎంత ఇంపార్టెంటో.. హీరోయిన్స్ కి గ్లామర్ అంతే ఇంపార్టెంట్ . ఇండస్ట్రీలో గ్లామర్ గా లేని హీరోయిన్స్ ను పెద్దగా పట్టించుకోరు . ఈ క్రమంలోని హీరోయిన్స్ రకరకాలుగా డైట్లు చేస్తూ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి ఓ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ బాలీవుడ్ లోనూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . కాగా తన అందాన్ని ఇంకా పెంచుకోవడానికి రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రైవేట్ పార్ట్ కి సర్జరి చేయించుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. గతంలో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ బాడీ పార్ట్స్ కు సర్జరీ చేయించుకొని ఇండస్ట్రీలో స్టార్స్ గా మారిపోయారు.,

వాళ్లలో శ్రీదేవి కూడా ఒకరు ఇప్పటికే తన నోస్ .. లిప్స్ కి సర్జరీ చేయించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ..ఇప్పుడు ఏకంగా తన బెల్లికి సర్జరీ చేయించుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో బెల్లి సర్జరీస్ ఎంత హాట్ టాపిక్ గా మారాయో మనందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే ఇంకా సెక్సీగా కనిపించడానికి రకుల్ ప్రీత్ సింగ్ .. ఇలాంటి ఓ సర్జరీని చేయించుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చూడాలి మరి దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ .. ఎలా రియాక్ట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news