Moviesద్యావుడా.. సాయిపల్లవికి ఆ స్టార్ సన్ అంటే అంత మోజా..? ఆఖరికి...

ద్యావుడా.. సాయిపల్లవికి ఆ స్టార్ సన్ అంటే అంత మోజా..? ఆఖరికి అందుకు కూదా సై అనేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకొని ..ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకి ధీటుగా తన సినిమాలను రిలీజ్ చేస్తూ హిట్లు ఫ్లాపులు అనే తేడా తో సంబంధం లేకుండా దూసుకుపోతూ ఉంటుంది. కాగా ఆమె లాస్ట్ గా నటించిన సినిమా గార్గి.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . కమర్షియల్ హిట్ కాకపోయినా సరే కధ పరంగా కంటెంట్ పరంగా సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది సాయి పల్లవి . ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటి నుంచి సాయి పల్లవి కొత్త సినిమాలను యాక్సెప్ట్ చేయట్లేదు.. కానీ మంచి కథ కంటెంట్ దొరికితే సినిమా చేస్తాను అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తుంది . ఈ క్రమంలోనే సాయి పల్లవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలతో నటించిన సాయి పల్లవి ఇప్పటివరకు లిప్ లాక్ చేసింది ఒకే ఒక్క హీరోతో..

అది కూడా డైరెక్టర్ అడిగి అడగగానే ఓకే చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . సాయి పల్లవి హీరోయిన్గా హీరో నాగచైతన్య నటించిన సినిమా లవ్ స్టోరీ . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . ఈ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది . ఈ క్రమంలోనే ఈ సినిమాలో సాయి పల్లవి – నాగచైతన్య తొ లిప్ లాక్ చేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ సప్పట్లో వైరల్ అయ్యాయి .

ఇండస్ట్రీలో ఇప్పటివరకు బడా బడా హీరోలతో కూడా అలా చేయని సాయి పల్లవి కేవలం నాగచైతన్య తో మాత్రమే అలాంటి సీన్స్ నటించడానికి ప్రత్యేక కారణం ఉంది అంటూ అప్పట్లో సాయి పల్లవి ఫాన్స్ క్లారిటీ ఇచ్చారు. సీన్ పరంగా కథలోని కంటెంట్ పరంగా ఇప్పటివరకు సాయి పల్లవి అలాంటి రోల్స్ చూస్ చేసుకోలేదని .. ఫస్ట్ టైం అలాంటి రోల్ చూస్ చేసుకోవడం కారణంగానే నాగచైతన్యతో అలా నటించింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మరోసారి కూడా నాగచైతన్యతో అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధమంటూ అప్పట్లో సాయి పల్లవి చెప్పుకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యింది, చూడాలి మరి ఈ క్రేజీ కాంబో మళ్లీ ఎన్నాళ్లకు సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news