Moviesసంయుక్త మీనన్ అక్కడే పచ్చబొట్టు ఎందుకు వేసుకుందో తెలుసా..? ఇంత...

సంయుక్త మీనన్ అక్కడే పచ్చబొట్టు ఎందుకు వేసుకుందో తెలుసా..? ఇంత రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయా..? మహ ఘడుసు పిల్లే రా సామీ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సంయుక్త మీనన్ .. పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో .. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసింది చాలా తక్కువ సినిమాలు ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. భీమ్లా నాయక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సంయుక్తా మీనన్.. ఆ తర్వాత బింబిసారా , సార్ , విరుపాక్ష సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుసగా హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది .

ఈ క్రమంలోనే సంయుక్తా మీనన్ కి సంబంధించిన ఏ న్యూస్ అయిన హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కధల ఎంపికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ స్టార్ సెలబ్రిటీ అయ్యేవిధంగా ముందుకు కదులుతున్న సంయుక్త బాడీ పై ఉన్న టాటూ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా టాటూ చేతి మీద వేయించుకుంటూ ఉంటారు.. అయితే సంయుక్తా మీనన్ మాత్రం రొటీన్ కి భిన్నంగా తన ప్రైవేట్ పార్ట్ వీపుపై వేయించుకోవడం ఇండస్ట్రీలో అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

అంతేకాదు సంయుక్త తన బ్యాక్ షోల్డర్ పైన ఉన్న టాటూ మీనింగ్ తెలుసుకోవడానికి అందరూ కుతూహల పడుతున్నారు. ఆ విషయాని ఆమె చెప్పడం విశేషం .అంతేకాదు ఆ టాటూ మీనింగ్ సంచారి .. అంటే ప్రయాణికుడు అని అర్థం . ఆమెకు ఒంటరిగా ప్రయాణాలు చేయడం అంటే చాలా చాలా ఇష్టమట . ఎప్పుడు డల్ గా మూడీగా ఒక్కటే దగ్గర కూర్చోవడం ఇష్టం లేదట .

అందుకే సంయుక్త మీనన్ ఇలా తన ఆశలను ఆశయాలను అన్ని కలగలుపు కొని సంచారి అంటూ టాటూ వేయించుకుంది . ఏది ఏమైనా సరే సంయుక్తా మాత్రం మహా ముదురురి.. తెలివైనది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైం లోనే ఇన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుందంటే అమ్మడు ఎంత తెలివైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news