Moviesఆ స్టార్ హీరో ఫ్యాన్స్ టూ మచ్ చేస్తున్నారా..? హెడ్ వెయిట్...

ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ టూ మచ్ చేస్తున్నారా..? హెడ్ వెయిట్ ఎక్కువైందే..?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య సోషల్ మీడియాలో ఎలాంటి వార్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పబ్లిక్ గా హీరోలు పోట్లాడుకోవట్లేదు కానీ.. ఇన్నర్గా ఏదో గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్ట్ల ఆధారంగా తెలిసేలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మొన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చరణ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మండిస్తుంది . ఈ క్రమంలోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా హీరో పై అటాక్ చేశారు . అయితే దానికి ఏ మాత్రం తీసుకుని రేంజ్ లో మెగా ఫాన్స్ సైతం అల్లు హీరో పై అటాక్ చేశారు . ఈ క్రమంలోనే ఇద్దరు హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తిట్టిపోసుకుంటున్న క్రమంలో మధ్యలోకి మరో స్టార్ హీరో ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చి.. మా హీరో గొప్ప అంటూ చెప్పుకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఈ హీరో చాలా సైలెంట్ గా ఉంటారు . ఆయన అభిమానులు కూడా అంతే. ఈ క్రమంలోనే అసలైన హీరో అంటే మా హీరో అని .. అభిమానం కూడా మాలాగే ఉండాలి అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ హీరో ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ నే టార్గెట్ చేసి నెగటివ్ గా కామెంట్స్ చేస్తుండగా.. ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అల్లు అర్జున్ కి మధ్యకాలంలో కొంచెం హెడ్ వెయిట్ ఎక్కువైందని .. అది కూడా పుష్ప సినిమా రిలీజ్ లో తరవాతే అంటూ చెప్పుకొస్తున్నారు .

అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అలాంటిదే ఉందని,, ఆస్కార్ వచ్చిన తరువాత కిందికి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో బన్నీ- రాంచరణ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ హీరో ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే మరో హీరో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news