Moviesఉపాసన జాతకంలో అలాంటి దోషం ఉందా..? బిడ్డ పుడితే జరిగేది...

ఉపాసన జాతకంలో అలాంటి దోషం ఉందా..? బిడ్డ పుడితే జరిగేది అదేనా..?

మెగా కోడలు పిల్ల ఉపాసన కడుపుతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . గత పది ఏళ్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్న న్యూస్ ని మెగాస్టార్ చిరంజీవి అఫిషియల్ గా చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఉపాసనకు ఆరో నెల రన్ అవుతుంది. మరికొన్ని నెలల్లోనే ఉపాసన చేతుల్లోకి పండు లాంటి పాప లేదా బాబు రాబోతున్నారు . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఖుషి ఖుషి గా ఉంది . ఎప్పుడు లేనంత ఆనందంగా ఉంది .

సోషల్ మీడియాలో నానా రకాల వార్తల వినిపిస్తున్న సరే ..అవి ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది . త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నారు అంటూ సంబరాలు చేసుకుంటుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరో హాట్ న్యూస్ ఉపాసనకు సంబంధించి హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . ఉపాసన జాతకం ప్రకారం ఆమెకు బాబు పుడితేనే కలిసి వస్తుందని ..పాప పుడితే అంతగా కలిసి రాదు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

ఉపాసన జాతకంలో ఉన్న దోషం కారణంగా పాప పుడితే ఆమెకు ఫామ్ పరంగా ఆమె పాపులారిటీ క్రేజ్ ఫేమ్ అన్ని నెగిటివ్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని .. అదే మగ బిడ్డ పుడితే మాత్రం మెగా ఫ్యామిలీకి మించిన రేంజ్ లో నెంబర్ వన్ స్టార్ సెలబ్రిటీగా సమాజంలో పేరు సంపాదించుకుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఉపాసన మాత్రం బేబీ విషయంలో చాలా కూల్ గా వెళ్తుంది . న్యాచురల్ గా సేఫేస్ట్ పద్ధతిలో తన డెలివరీకి ప్లాన్ చూసుకుంటుంది. ఇక ఇలాంటి న్యూస్లు అంటారా రోజుకి బొచ్చ బోలెడు వస్తూనే ఉంటాయి. అవన్నీ నిజం కావాలని లేదు కదా..? అంటూ మెగా ఫాన్స్ లైట్ గా తీసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news