Moviesఅది పెద్దదిగా,గట్టిగా ఉంటే వర్జిన్ అయిపోతారా..? సెక్స్ గురించి పచ్చిగా వివరించిన...

అది పెద్దదిగా,గట్టిగా ఉంటే వర్జిన్ అయిపోతారా..? సెక్స్ గురించి పచ్చిగా వివరించిన చిన్మయి..!

ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సినిమా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలవడం అలవాటు చేసుకుంది. ఆమె గొప్ప సింగర్.. స్టార్ హీరోయిన్ సమంతకు సుదీర్ఘకాలంగా డబ్బింగ్ చెబుతూ తన వాయిస్ తో బాగా పాపులర్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే చిన్మ‌యి సమాజంలో జరిగే అన్యాయాలు.. మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై గొంతెత్తుతూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో ఇలాంటి అక్రమాలు.. అన్యాయాలపై పోరాడుతూ ఉంటుంది.

మహిళల పర్సనల్ విషయాలపై కూడా చిన్నయి ఎంతో ధైర్యంగా ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు మామూలుగా వైరల్ కావడం లేదు. పెళ్లియ‌న అబ్బాయిలు ఫ‌స్ట్ నైట్ రోజు ఒక‌లా ఊహించుకుంటే.. రియాల్టీ వేరేలా ఉంటుంద‌ని అమ్మాయిల క్యారెక్ట‌ర్ చెపుతూ ఎవ‌రో ఒక వీడియో పోస్టు చేశారు.

దీనిని ట్యాగ్ చేస్తూ కామెంట్ చేసిన చిన్మ‌యి అబ్బాయిల‌కు తొలి క‌ల‌యిక‌లో నొప్పి ఉంటుంద‌ని… వెజీనా టైట్‌గా ఉంటుంద‌ని.. లేక ర‌క్తం వస్తే వ‌ర్జిన్ అనుకుంటారు చాలా మంది… అదంతా అపోహే అని.. తొలి క‌ల‌యిక‌లో అమ్మాయిల‌కు నొప్పి, ర‌క్తం వ‌స్తే వైద్య ప‌రంగా అది పెద్ద స‌మ‌స్యే అంటూ తేల్చేసింది. అలాగే వారు వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి వైద్యం కూడా చేయించుకోవాలంటూ స‌ల‌హా ఇచ్చింది.

ఇలాంటి విష‌యాలు మాట్లాడేట‌ప్పుడు సిగ్గుప‌డ‌కూడ‌ద‌ని.. అయితే స‌మాజం మాత్రం ఎందుకో గాని.. ఇప్ప‌ట‌కీ అలాగే వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఫైర్ అయ్యింది. తొలి క‌ల‌యిక‌పై వ‌చ్చే ట్రోల్స్‌, జోకులు అన్నీ కూడా నిజం కాద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. చిన్మ‌యి వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news