Moviesమరికొద్ది రోజుల్లో సమంత మూవీ రిలీజ్..టైం చూసి కొట్టిన చైతన్య.. అక్కినేని...

మరికొద్ది రోజుల్లో సమంత మూవీ రిలీజ్..టైం చూసి కొట్టిన చైతన్య.. అక్కినేని కుర్రాడి దెబ్బ మామూలుగా లేదుగా..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . ఫైనల్ గా నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్యూటీ ..పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేయకుండానే విడాకులు తీసుకొని వేరుగా బ్రతుకుతుంది . కాగా విడాకుల తర్వాత జెడ్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తూ సినిమాలకు కమిట్ అవుతున్న సమంత ..త్వరలోనే శాకుంతలం అనే సినిమా ద్వారా జనాలకు తన నటనను మరోసారి పరిచయం చేయబోతుంది .

సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసింది సమంత. ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య చేసిన పని సమంతకు భారి షాక్ ఇచ్చినట్లయింది. అక్కినేని నాగచైతన్య తన అభిరుచికి తగ్గట్టు మోడ్రెన్ గా ఉండే ఇంటిని నిర్మించుకున్నారట. నాగార్జున ఇంటికి దగ్గరలోనే ఒక స్థలం కొనుక్కుని .. ఓ లగ్జరీ ఇంటిని కట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మొదటి నుంచి స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టమైన నాగచైతన్యకు దానిపై స్పెషల్ ఫోకస్ చేస్తూ ..అందమైన గార్డెన్ ని కూడా డిజన్ చేయించుకున్నారట.

ఆశ్చర్య ఏంటంటే ఈ ఇంట్లో చైతన్య ఒక్కడే ఉంటాడట. రీసెంట్ గానే ఈ ఇంట్లోకి చైతు ప్రవేశించినట్లు తెలుస్తుంది. తనకి తన ప్రైవేట్ లైఫ్ కి ప్రైవసీ కావాలని చెప్పిన చైతు ఇల్లా చేస్తున్నాడట. ఈ క్రమంలోని నాగచైతన్య తీసుకుని నిర్ణయం సంచలనంగా మారింది. అంతేకాదు సమంతనే కాదు నాగచైతన్య కూడా లైఫ్లో సెటిల్ అవ్వగలడు ..నాగచైతన్య కి టేస్టులు ఉంటాయి.. ఎవరు పక్కన లేకపోయినా ఆయన పనులు ఆయన చూసుకోగలరు అంటూ ఎవరైతే నాగచైతన్య ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఘాటుగా ఇచ్చి పడేసిన్నట్లైంది నాగచైతన్య . ఈ క్రమంలోనే త్వరలో రెండో పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news