Moviesanupama Parameswaran వామ్మో..ఫస్ట్ టైం అలాంటి రోల్ చేయబోతున్న అనుపమ.....

anupama Parameswaran వామ్మో..ఫస్ట్ టైం అలాంటి రోల్ చేయబోతున్న అనుపమ.. స్టార్ హీరోలకే చుక్కలు చూపిస్తుందిగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా.. పాపులారిటీ సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ .. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ వరుసగా హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ మలయాళీ కుట్టి.. ప్రెసెంట్ తెలుగులోనే నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి అనుపమ పరమేశ్వరన్ ట్రెడిషినల్ బ్యూటీ గానే పేరు సంపాదించుకుంది.

కాగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా రూల్స్ బ్రేక్ చేస్తూ.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మూవ్ అవుతుంది . ఇదే క్రమంలో బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో.. తాను పెట్టుకున్న రూల్స్ పూర్తిగా బ్రేక్ చేస్తుంది అనుపమ పరమేశ్వరన్ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. అనుపమ పరమేశ్వరన్ కి బాలీవుడ్ బడా హీరో అద్భుతమైన అవకాశం ఇచ్చిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇప్పటివరకు చాలా ట్రెడిషనల్ లుక్స్ లోనే దర్శనమిచ్చిన అనుపమ పరమేశ్వరన్ కు బోల్డ్ గా ఉండే బిగ్ ఆఫర్ చేశారట. అంతేకాదు కథ ప్రకారం రెండు క్యారెక్టర్లు చేయాల్సి వస్తుందని ..ప్రజెంట్ జన్మలో బోల్డ్ గా నటించే ఆ ముద్దుగుమ్మ ..గత చరిత్రలో మాత్రం చాలా ట్రెడిషనల్ లుక్స్ లో పాతకాల పద్ధతిలో కనిపిస్తుందని ..ఈ క్రమంలోనే ఒకేసారి డ్యూయల్ రోల్ చేసే ఛాన్స్ అందుకుంది అనుపమ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ప్రెసెంట్ అనుపమ పరమేశ్వరన్ కూడా భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిందట. ఇప్పుడు ఓ సినిమాకి 5 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని కూడా వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news