MoviesPooja hedge "ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు".. సినీ ఇండస్ట్రీ...

Pooja hedge “ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు”.. సినీ ఇండస్ట్రీ పై పూజా హెగ్డే సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టాక హిట్స్ ఐనా ఫ్లాప్స్ అయినా సమాంతరంగా తీసుకుంటూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డేలో .. మనకు తెలిసిందే కెరియర్ స్టార్టింగ్ లో ఒక హెడ్ కొట్టడానికి నానా తంటాలు పడిన పూజ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హ్యాటిక్ హిట్లు వేసుకుని ఎంత త్వరగా హిట్లను అందుకుందో ..అంతే త్వరగా ఫ్లాప్ లను అందుకొని కెరీర్ను డిజాస్టర్ గా మార్చుకునింది.

ఈ క్రమంలోనే రీసెంట్గా నటించిన లాస్ట్ నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి . దీంతో పూజా హెగ్డే పేరుని అంత మర్చిపోతున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే పూజ బాలీవుడ్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యులో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . “సినిమా ఇండస్ట్రీ అంటే క్రేజ్ ఉన్నప్పుడు పొగుడుతారు.. క్రేజీ లేనప్పుడు తొక్కేస్తారని నాకు ఎప్పుడో తెలుసు ..అన్ని భరించే.. నేను అన్ని తెలిసే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకంటూ అభిమానించే జనాలు ఉన్నారు .. హిట్స్ కొట్టిన ఫ్లాప్స్ కొట్టిన వాళ్లకి నేనంటే ఇష్టం ..అలాంటి వాళ్ళ కోసం నేను సినిమాలు చేస్తూనే ఉంటాను”.

“ఇక మనిషి ముందు మనిషి మాట మాట్లాడే వాళ్లను నమ్మడం మా నమ్మను దూరంగా పెడతాను .. అలాంటి వాళ్ళు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ “అంటూ పూజ షాకింగ్ కామెంట్స్ చేసింది . అంతేకాదు కొందరి హీరోయిన్స్ లా కళ్లు మూసుకుని ఇష్టం లేని పనులు చేయలేను అని.. పరోక్షకంగా తగలాల్సిన వాళ్లకి తగిలేలా..కౌంటర్ వేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news