MoviesStar Hero బిగ్ బ్రేకింగ్: రెండో పెళ్ళి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్...

Star Hero బిగ్ బ్రేకింగ్: రెండో పెళ్ళి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో.. షాక్ లో అభిమానులు..!!

సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు సర్వసాధారణం . ఈ మధ్యకాలంలో స్టార్స్ సెలబ్రిటీలు సైతం మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు మంచు మనోజ్ అంటూ తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు కుమారుడుగా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన మంచు మనోజ్ తనదైన స్టైల్ సినిమాలో నటించాడు . చేసింది కొన్ని సినిమాలే అయినా ..హిట్ కొట్టింది చాలా తక్కువ సినిమాలైనా.. కూడా అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు మంచు మనోజ్ .

మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం లో మనోజ్ నెంబర్ వన్ అంటూ ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. కాగా మంచు మనోజ్ 2015లో తన గర్ల్ ఫ్రెండ్ ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అప్పట్లో వీళ్ళ పెళ్లి గ్రాండ్ గా అంగరంగ వైభవంగా జరిగింది . అయితే కొన్ని కారణాల చేత ఈ జంట 2019లో విడాకులు తీసుకున్నారు . అప్పటినుంచి సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న మంచు మనోజ్ ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

పొలిటీషియన్ భూమా నాగిరెడ్డి కూతురు భూమిక మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే రీసెంట్గా వాళ్ళు బయట తిరిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట మార్చి మూడున తిరుమలలో దేవుడు సన్నిధిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . ఆ తర్వాత తిరుపతిలో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు సింగిల్ గా ఉన్న మంచు మనోజ్ ఇకపై మౌనిక రెడ్డితో మింగిల్ అవ్వబోతున్నాడు ఫ్యాన్స్ సంబరపడుతున్నారు , మరి కొంతమంది ఆయన పై నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారు . చూద్దాం మరి రెండొ పెళ్ళి ని మంచు మనోజ్ ఎన్నాళ్ళు నెట్టుకొస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news