Moviesవామ్మో..జబర్ధస్త్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీముఖి.. మల్లెమాల ఇంత కన్నింగ్ ప్లాన్...

వామ్మో..జబర్ధస్త్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీముఖి.. మల్లెమాల ఇంత కన్నింగ్ ప్లాన్ వేసిందా..?

బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాంకు ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బుల్లితెరపై ఎన్ని షో వస్తున్నా కానీ ..జబర్దస్త్ షో ను ఏ మిగతా షో బీట్ చేయలేక పోతుంది. జబర్దస్త్ సంపాదించుకున్న టీఆర్ఎస్ లో మిగతా ఏ షో కూడా దక్కించుకోలేక పోతుంది . దానికి మెయిన్ రీజన్ జబర్దస్త్ లో ఉండే కామెడీ కంటెంట్ .. క్రియేట్ చేసే ఫన్నీ ఎలిమెంట్స్ . కాగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుండి ఒక్కొక్కరిగా షోని విడిపోతున్నారు.

మొదట జడ్జెస్.. ఆ తర్వాత కంటెస్టెంటట్స్.. ఆ తర్వాత ఇలా వరుసగా అందరూ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు. కాగా ఇప్పటికే జబర్దస్త్ ని వీడైన అనసూయ ప్రజెంట్ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇలాంటి క్రమంలోని యాంకర్ రష్మీ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో రష్మీ జబర్దస్త్ ని వీడబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నేను బిగ్ బాస్ కి వెళ్ళట్లేదు అంటున్నా సరే..ఇప్పటికే రష్మి బిగ్ బాస్ ఆఫర్ అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్స్ చేసిందని తెలుస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ లోకి బుల్లితెర లౌడ్ స్పీకర్ గా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇవ్వబోతుందట . ఇప్పటికే మల్లెమాలతో చర్చలు జరిపిన శ్రీముఖి ..త్వరలోనే జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వబోతుందట. చూడాలి లౌడ్ స్పీకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి జబర్దస్త్ లో అడుగుపెడితే టీఆర్పీ లు ఏ రేంజ్ లో దూసుకుపోతాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news