MoviesStar Daughter తప్పతాగి నడిరోడ్ పై ఛండాలమైన పని.. పబ్లిక్ గానే...

Star Daughter తప్పతాగి నడిరోడ్ పై ఛండాలమైన పని.. పబ్లిక్ గానే ఈ స్టార్ డాటర్ పరువు మొత్తం తీసేసిందిగా..!!

ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాము. పార్టీలు , పబ్బులు అంటూ అర్ధరాత్రి వరకు తాగుతూ తూగుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఈ జాబితాలో ఎక్కువ స్టార్ పిల్లలే ఉండడం మనం గమనించాల్సిన విషయం . కాగా రీసెంట్ గా అజయ్ దేవ్ గన్ కూతురు నడిరోడ్డుపై నానా రచ్చ చేసింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . గతంలో కూడా నైసా దేవగన్ ఇలాగే తాగేసి రోడ్డుపై హల్చల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .

కాగా రీసెంట్ వీడియోలో మరీ రెచ్చిపోయి ఊగుతూ మత్తులో తూగుతూ కనిపించడం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేనా సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ , అనన్య పాండె లతో ఈవెంట్ కు హాజరైన అతి చిన్న పింక్ కలర్ గౌన్ ధరించి చూడడానికే వల్గారిటి పుట్టించేలా ఉంది . ఈ క్రమంలోనే ఆమె ఫుల్ గా తాగేసి కళ్ళు ఎర్రబడిపోయి ..ముఖం వాచిపోయి.. తప్పటడుగులు వేస్తూ ఫుల్ గా తాగేసింది… అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి .

అంతేకాదు కళ్ళకు లైట్స్ తగలగానే ఇబ్బంది పడడం గమనించవచ్చు . ఈ క్రమంలోనే అమ్మడు ఫుల్ గా తాగేసింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. పేరెంట్స్ పరువు తీయడానికి స్టార్ పిల్లలు ఇలా చేస్తున్నారు అంటూ బూతులు తిడుతున్నారు . ఏది ఏమైనా సరే బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో స్టార్ పిల్లలు మరింత రెచ్చిపోతున్నారు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news