Moviesరత్తాలులో ఆ రసం లేదా..? పిండిన పెద్దగా పట్టించుకోదా..?

రత్తాలులో ఆ రసం లేదా..? పిండిన పెద్దగా పట్టించుకోదా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత గ్లామర్ గా ఉన్నా సరే కొంతమంది అందాల ముద్దుగుమ్మలను హీరోయిన్గా యాక్సెప్ట్ చేయలేరు జనాలు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళు నటనలో నిల్ కావడమే . పర్ఫెక్ట్ బాడీ ఫిగర్ ని మైంటైన్ చేస్తూ ఎలాంటి రోల్స్ కి అయినా సరే అని యాక్సెప్ట్ చేస్తూ కుర్రాళ్లను అలరిస్తున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . అయితే వాళ్లలో హీరోయిన్గా అవకాశం కోసం ట్రై చేస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరే ఈ రాయ్ లక్ష్మి. ఈ పేరుకు కొత్త పరిచాయాలు అవసరం లేదు .

పలు తెలుగు సినిమాలతో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెంచుకుంది . ఇప్పటివరకు రాయ్ లక్ష్మీ ఎన్నో సినిమాల్లో నటించింది . కానీ హిట్ కొట్టింది చాలా చాలా తక్కువ. అయితే జనాలకు రాయ్ లక్ష్మి పేరు అంతలా గుర్తుండిపోవడానికి కారణం ..ఆమె హాట్ ఫిగర్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . హీరోయిన్ కి మించిన పర్ఫెక్ట్ బాడీ కొలతలను మెయింటైన్ చేస్తూ కుర్రాలను టెంప్ట్ చేసే రాయ్ లక్ష్మి ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవితో రత్తాలు రత్తాలు అంటూ ఆడి పాడి ఎగిరి చిందులేసి మెగా ఫ్యాన్స్ ని మెల్ట్ చేసింది .

కాగా ఇప్పటికి అరా కొరా అవకాశాలు అందుకుంటూ ..ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా మారకపోవడానికి కారణం ఆమెలో నటించే క్వాలిటీ లేకపోవడమే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఎంత హాట్ గా చిందులేసినా మనలో నటన లేకపోతే హీరోయిన్ గా పనికిరారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అందుకే ఆమెలో నటన అనే రసం చాలా తక్కువగా ఉందని ఈ కారణంగానే డైరెక్టర్లు ఆమెను నటన విషయంలో తెగ పిండేస్తున్న కానీ పెద్దగా పట్టించుకోకుండా గ్లామర్ పరంగానే ఇండస్ట్రీలో నెట్టుకు వస్తుందన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాదు గతంలో ఇండియన్ క్రికెటర్ ధోనితో కూడా లవ్ ట్రాక్ నడిపి అతగాడికి హ్యాండ్ ఇచ్చిందన్న రూమర్ కూడా వినిపిస్తుంది . ఏది ఏమైనా సరే రత్తాలులో మాత్రం ఆ నటన రసం అనేది కొంచెం తక్కువే అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news