Moviesశ్రీముఖీకి కోటీశ్వరుల సంబంధం తెచ్చింది ఎవరో తెలుసా.. కాబోయే భర్త అందులో...

శ్రీముఖీకి కోటీశ్వరుల సంబంధం తెచ్చింది ఎవరో తెలుసా.. కాబోయే భర్త అందులో పెద్ద తోపు ..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న శ్రీముఖి త్వరలోనే బడా బిగ్ షాట్ ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అంటూ క్రేజీ రూమర్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది . ఇండస్ట్రీలో శ్రీముఖికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పలు సినిమాల్లో నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి ..ఈ మధ్యకాలంలో బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత శ్రీముఖికి ఉన్న క్రేజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ డబుల్ అయిన సంగతి తెలిసిందే . కాగా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన కలను తన కోరికలను నెరవేర్చుకుంటున్న శ్రీముఖి త్వరలోనే బడా వ్యాపారవేత్త ఇంటికి కోడలుగా వెళ్లబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు శ్రీముఖికి కాబోయే భర్త బిజినెస్ రంగలోనే పెద్ద తోపు అని కోట్ల ఆస్తికి ఒకే ఒక్క వారసుడు అని.. శ్రీముఖి నాన్నగారు ఈ సంబంధం ఆమెకు తీసుకొచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

దీంతో శ్రీముఖి పేరు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు శ్రీముఖి స్పందించకపోవడంతో ఈ వార్తను నిజమే అంటూ జనాలు నమ్ముతున్నారు. ఒకవేళ అదే నిజమైతే శ్రీముఖి లైఫ్ టర్న్ అయినట్టే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news