Moviesతమన్నా కి పిచ్చి పీక్స్ కి చేరిందా..? ఈ టైంలో ఇలాంటి...

తమన్నా కి పిచ్చి పీక్స్ కి చేరిందా..? ఈ టైంలో ఇలాంటి పనులా..?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే.. అప్పుడెప్పుడో హ్యాపీడేస్ అనే సినిమాతో ఫస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న తమన్నా.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా కేవలం గ్లామరస్ రోల్స్ లో నటిస్తూ తన పేరుని స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ చేసుకునింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ – టాలీవుడ్ – కోలీవుడ్ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా.. రీసెంట్గా సోషల్ మీడియాలో తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ట్రోలింగ్కి గురవుతుంది .

మనకు తెలిసిందే న్యూ ఇయర్ సందర్భంగా విజయవర్మ – తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది . కాగా మరోవైపు కెరియర్ కూడా తమన్నాకు దారుణంగా పడిపోతుంది. ఆమె లాస్ట్ గా నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే తమన్న ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చిన అవకాశాలను మిక్స్ చేసుకోకుండా అరాకొరా నటిస్తేనే తమన్నా పేరు మరో ఐదు సంవత్సరాలైనా ఇండస్ట్రీలో వినిపిస్తుంది .

అయితే తమన్నా ఇప్పటికీ తన రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క సినిమాకి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందన్న న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు త్వరలోనే బాలీవుడ్ లో హాట్ ఐటమ్ సాంగ్ లో నటించడానికి తమన్నా ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేసిందన్న వార్త సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. అంతేకాదు ఈ సాంగ్ లో హీరో తో రెచ్చిపోయి పైకి రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందట. ఒక్కసారి బాలీవుడ్లో అలా మారిపోతే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే .. విజయ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వకుండా ఈ పాడు పనులేంటి అంటూ ఓ రేంజ్ లో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news