Moviesలాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన శృతి .. స్టేజీ పైనే...

లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన శృతి .. స్టేజీ పైనే ఇచ్చిపడేసిన చిరంజీవి.. సంచలన కామెంట్స్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న రీసెంట్ సినిమా వాల్తేరు వీరయ్య .. డైరెక్టర్ బాబి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . మైత్రి మూవీస్ బ్యానర్ పై తేరకెక్కిన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు దేవిశ్రీప్రసాద్ . కాగా ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ స్టార్ డాటర్ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది .సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి వైజాగ్ లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిపారు .

 

ఈ క్రమంలోనే స్టేజ్ పైకి వచ్చిన చిరంజీవి ..తనదైన స్టైల్ సూటిగా తన పాయింట్ ని చెబుతూనే.. ఎవరికి ఎక్కడ గుణపం దింపాలో దింపేశాడు. మరి ముఖ్యంగా చిరంజీవి మాట్లాడిన మాటల్లో ప్రతి విషయంలో శృతిహాసన్ టార్గెట్ చేసినట్లు ఈజీగా అర్థమయిపోతుంది . అంతేకాదు చిరంజీవి శృతిహాసన్ ఈవెంట్ కి రాకపోవడం పై పరోక్షంగా కౌంటర్లు వేశాడు. దీంత్ ప్రజెంట్ శృతిహాసన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చిరంజీవి మాట్లాడుతూ..” ఈ సినిమాలో నటించిన శృతిహాసన్ చాలా డెడికేషన్ తో వర్క్ చేసింది . మంచు ప్రదేశాలలో వణకకుండా బెణకకుండా ..నాతో ఈక్వల్ గా స్టెప్స్ వేసింది . పాపం మొన్న ఈవెంట్ లో ఏం తిన్నిందో ఏమో పాప ఆరోగ్యం బాగోలేదట.. నలతగా ఉందట.. జ్వరంగా ఉన్నట్లు అనిపిస్తుంది అని ..కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పింది.. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నాను అంటూ వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతి కనిపించిన దృశ్యాలపై కౌంటర్లు వేశాడు. ప్రజెంట్ శృతిహాసన్ పై చిరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news