Moviesఅమ్మ బాబోయ్..పబ్లిక్ లోనే బాయ్ ఫ్రెండ్ తో అలాంటి పని.. తమన్నా...

అమ్మ బాబోయ్..పబ్లిక్ లోనే బాయ్ ఫ్రెండ్ తో అలాంటి పని.. తమన్నా పూర్తిగా బరితెగించేసిందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే ఇట్టే సెకండ్స్ లో వైరల్ అయిపోతుంది. మంచి ఏమాత్రం ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో లేదో తెలియదు కానీ చెడు మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . నిన్న మొన్నటి వరకు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు అంటూ డప్పు కొట్టుకుని మరి హంగామా చేసిన తమన్నా.. న్యూ ఇయర్ సందర్భంగా తానే అనఫిషియల్ గా వీడియోని లీక్ చేసి తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో లిప్ లాక్ చేసిన సెక్సీ వీడియోను రిలీజ్ చేసింది .

బ్యాక్ గ్రౌండ్ లో అందుతున్న సమాచారం ప్రకారం తమన్నానే ఆ వీడియోని లీక్ చేసినట్లు తెలుస్తుంది . ఎవరు లిక్ చేసిన ప్రజెంట్ సోషల్ మీడియాలో మాత్రం తమన్నా – విజయ్ వర్మ పేర్లు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి . కాగా ఇలాంటి మూమెంట్లోనే ఇక సిగ్గు , బిడియం ఏమీ లేకుండా అఫీషియల్ గ తమ ప్రేమ బంధాన్ని అందరికీ తెలియజేసేలా రీసెంట్గా “ఎల్లా” ఫంక్షన్ అవార్డ్స్ లో చేతిలో చేతులు పట్టుకొని హాట్ టాపిక్ గా నిలిచింది తమన్నా – విజయ్ వర్మ జంట.

మరి ముఖ్యంగా పబ్లిక్ లో అలాంటి డ్రెస్ వేసుకోవడంపై తమన్నను బూతులు తిడుతున్నారు జనాలు, తన బాడీ మొత్తం ఎక్స్పోజ్ చేసేలా ఉండడం ఒక ఎత్తైతే ..అలా విజయ్ వర్మతో రాసుకుని పూసుకుని ఎక్కడెక్కడో తాగుతూ మాట్లాడడం ఈవెంట్ కే ఛండాలంగా తయారైంది . ఈ క్రమంలోనే తమన్న పూర్తిగా బరితెగించేసింది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . చూడాలి మరి తమన్నా తన ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news