Moviesపాపం రష్మిక..ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాలి అన్నంత ఏడుపు వస్తుందట..!!

పాపం రష్మిక..ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాలి అన్నంత ఏడుపు వస్తుందట..!!

వాట్.. రష్మిక మందన్నా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాలి అనుకుంటుందా..? ఇదేం షాకింగ్ ట్వీస్ట్ రా బాబు..యస్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ..సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ అవుతుందో .

తప్పు చేసినా ట్రోల్ అవుతుంది .. తప్పు చేయకపోయినా ట్రోల్ అవుతుంది . ఈ క్రమంలోనే కొందరు రష్మిక ను టార్గెట్ చేస్తూ విపరీతంగా బూతు పదాలు తిడుతున్నారు .ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన మాట్లాడుతూ .. ఇలాంటి చెత్త కామెంట్స్ విని విని విసుగెత్తిపోయాను అని..ఒకానొక టైంలో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అంటూ డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చింది.

దీంతో రష్మిక మందనను సోషల్ మీడియాలో కావాలనే ఓ పని లేని బ్యాచ్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి-రష్మిక మదనల మధ్య వార్ ఎంత ముదిరిపోయిందో..ఆమె పేరు చెప్పితేనే కన్నడ ఇండస్ట్రీ మండిపడిపోతుంది . ఆమెను ఏకంగా బ్యాన్ చేసే స్థాయికి వెళ్లిపోయింది . చూడాలి మరి రష్మిక మందన ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news