Moviesరోజు రోజుకి వెరీ బ్యాడ్ గర్ల్ అయిపోతున్న అనసూయ..ఏం చేస్తుందో చూడండి..!!

రోజు రోజుకి వెరీ బ్యాడ్ గర్ల్ అయిపోతున్న అనసూయ..ఏం చేస్తుందో చూడండి..!!

ఎస్ ప్రజెంట్ అందరు ఇదే మాటను ట్రెండ్ చేస్తున్నారు . ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇలా తయారవుతుంది ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు . దానికి మెయిన్ రీజన్ ఈ మధ్యకాలంలో అనసూయ అన్ని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను యాక్సెప్ట్ చేయడమే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే న్యూస్ రీడర్గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అనసూయ .. తర్వాత యాంకర్ గా మారి తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది .

అంతేనా సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో పలు కీలక పాత్రలు పోషిస్తూ హీరోయిన్ కి మించిపోయిన రేంజ్ లో ఎక్స్పోజ్ చేసి మరి కుర్రాలను టెంప్ట్ చేసింది . కాగా గతంలో షోలో అనసూయ డాన్స్ చేస్తూ ఎలాంటి హిట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఎవరు ఊహించిన విధంగా అనసూయ తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతుంది . ఈ మధ్యకాలంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను యాక్సెప్ట్ చేస్తూ అనసూయ లేడీ విలన్ గా మారిపోయింది.

పుష్ప సినిమాలో అనసూయ చేసింది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే. పుష్ప 2 లో కూడా అలాగే కనిపించబోతుందట . అంతేకాదు ప్రజెంట్ అనసూయ చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . మూడు సినిమాల్లోనూ అనసూయ నెగటివ్ క్యారెక్టర్లే చేస్తుంది. ఈ క్రమంలోని అనసూయ వెరీ బ్యాడ్ గర్ల్ గా తయారైపోతుందని.. ఆమెలోని అందాలను పక్కనపెట్టి క్రూరత్వాన్ని బయటకి తీస్తూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను సెలెక్ట్ చేసుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news