Moviesప్రియాంక చోప్రా ఒంటిమీద బట్టలు నిలవడం లేదే...సన్నీ లియోన్‌ను మరిపించేద్దామనా..?

ప్రియాంక చోప్రా ఒంటిమీద బట్టలు నిలవడం లేదే…సన్నీ లియోన్‌ను మరిపించేద్దామనా..?

బాలీవుడ్ బ్యూటీ పీసీ (ప్రియాంక చోప్రా) గత కొంతకాలంగా అర్థ నగ్నంగా కనిపించడానికి ఎక్కువగా తాపత్రయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఒకప్పటి హాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్‌ను మించి మురిపించి మైమరపించేలా కనిపిస్తోంది. కెరీర్ ప్రారంభంలో ప్రియాంక చోప్రాను ఎంతో మంది యాక్టింగ్ రాదంటూ కామెంట్స్ చేశారు.

అంత గ్లామర్ బ్యూటీ కూడా కాదంటూ తన స్మైల్‌ను వెటకారం చేసినవారూ లేకపోలేదు. కానీ, వాటన్నిటినీ తట్టుకొని ప్రియాంక నిలబడింది. దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతోంది. చెప్పాలంటే బాలీవుడ్‌లో ఇంత కాలం నిలబడటం అంటే ఎన్నో ఒత్తిడిలను, ఛాలెంజింగ్స్‌ను తట్టుకోవడమే ఓ గొప్పతనం.

ఇక్కడ ఒకదశలో పీసీ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. అదే క్రేజ్ ఆమెను హాలీవుడ్ వరకూ తీసుకెళ్ళింది. హాలీవుడ్ సినిమాలంటే శృంగారపు సన్నివేశాల మోతాదు ఎక్కువుంటుంది. అలాంటి సన్నివేశాలను అవలీలగా చేసి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. బహుషా అలాంటి శృంగారపు సన్నివేశాలను చేయడం వల్లనే కాబోలు ఇప్పుడు అమ్మడికి ఒంటిమీద బట్టలు నిలవడం లేదు.

ఈ మధ్య కాలంలో పీసీ బికినీ షూట్స్ బాగా ఎక్కువయ్యాయి. టూపీస్ బికినీ షోస్‌తో పిచ్చెక్కిస్తోంది. అలాగే అందాల ఆరబోతను విపరీతంగా చేస్తోంది. సోషల్ మీడియాలో అసాధారణంగా పాపులారిటీ పెరగాలంటే ఒంటిమీద బట్టల సైజు తగ్గించి ఫొటో షూట్స్‌ను పోస్ట్ చేస్తే చాలు. ఆ క్రేజే వేరు. ఇప్పటికే ప్రియాంక చోప్రాకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి పిక్స్ షేర్ చేస్తే ఇక ఆగేదెవరు చెప్పండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news