Moviesఈ స్టార్ హీరోయిన్లు ఎంత బిగించి అందాలు చూపించినా... అది లేక‌పోతే...

ఈ స్టార్ హీరోయిన్లు ఎంత బిగించి అందాలు చూపించినా… అది లేక‌పోతే సీన్ రివ‌ర్సే…!

అనన్య పాండే..టాలీవుడ్‌లో ఓ పెద్ద స్టార్ అవుతుందని లైగర్ సినిమా రిలీజ్‌కి ముందు వరకూ అందరూ అనుకున్నారు. కానీ, పూరి జగన్నాథ్ అనన్యను అనుకునంట్టుగా ఇక్కడ పెద్ద స్టార్‌గా నిలబెట్టలేకపోయాడు. అటు పూరి జగన్నాథ్ కెరీర్‌లో గానీ, ఇటు విజయ్ దేవరకొండ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియన్ సినిమా. అందుకే, భారీ అంచనాలు నెలకొన్నాయి.

అదీకాక, మొత్తం అయిదు భాషలలో అనేసరికి అనన్య పాండే సౌత్‌లో స్టార్ అయిపోతాననుకొంది. అందుకే, ఏమీ లేకపోయినా ఉన్న అందాలనే ఊపి, లేపి చూపించింది. అయినా లైగర్ సినిమా అనన్యకి ఏమాత్రం ఉపయోగపడలేదు. దాంతో గతకొన్ని రోజుల నుంచి అనన్య పాండే ఫొటో షూట్స్‌కే పరిమితమైంది. వాటితోనే కాలక్షేపం చేస్తోంది.

తెలుగులో మాత్రమే కాదు, మిగతా భాషలలోని హీరోయిన్స్ కూడా ఓ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాకపోతే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిన్ తమ కెరీర్ ఏంటో అంటూ డైలమాలో పడిపోతారు. చెప్పాలంటే ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కీర్తి సురేష్, పూజా హెగ్డే, కృతిశెట్టి, కేతిక శర్మ లాంటి వారు కూడా ఇదే చేస్తున్నారు.

ఆఖరికి ఫ్యామిలీ హీరోయిన్ అనిపించుకున్న కీర్తి సురేష్ ఇటీవల క్లీవేజ్ షోతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అనన్య పాండే కూడా తనకున్న చిన్ని చిన్ని ఎద అందాలనే టైట్ ఫిట్ డ్రెస్ వేసి పైకి లేపి చూపించే ప్రయత్నం చేస్తోంది. అలా పైకి లేపి చూపించినా ఆమెను ఆదరించి అవకాశాలిచ్చే దర్శకనిర్మాతలు ఉండాలి కదా. కనీసం హీరోలైనా అనన్యని పట్టించుకొని అవకాశాలిప్పిస్తారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news