Moviesబాలయ్య బ్యూటీ పై కన్నేసిన నాగార్జున..మన్మధుడు లో ఆ కోరికలు ఎక్కువే..!?

బాలయ్య బ్యూటీ పై కన్నేసిన నాగార్జున..మన్మధుడు లో ఆ కోరికలు ఎక్కువే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ బ్యూటీ హనీ రోజ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అందరికి తెలిసిందే. దానికి మెయిన్ రీజన్ నందమూరి బాలయ్య అనే చెప్పాలి. ఎవ్వరు ఊహించని విధంగా తన సినిమాలో మలయాళ బ్యూటీ కి ఛాన్స్ ఇచ్చి ఆమె పేరుని మరింత పాపులర్ అయ్యేలా చేశాడు . గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీర సింహ రెడ్డి సినిమాలో బాలయ్య డ్యూయల్ రోడ్ లో కనిపించాడు .

వీరసింహారెడ్డి పాత్రలో కనిపించిన బాలయ్యకు భార్యగా నటించింది ఈ హనీ రోజ్. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ లాంటి ముద్దుగుమ్మ ఉన్నా సరే అందరి కళ్ళు తనపై పడేలా చేసుకుని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కు తాను ఓ బాగమైంది హనీ రోజ్ అంటూ జనాలు ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో హనీ రోజ్ పెరౌ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాలో ఆఫర్ అందుకున్న హనీ రోజ్ పై టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కళ్ళు కూడా పడట్టు వార్తలు వినిపిస్తున్నాయి . తన నెక్స్ట్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా పెట్టుకునేలా నాగార్జున ట్రై చేస్తున్నాడట / ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్న నాగార్జున ..త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే మన్మధుడు ఇంకా ఆ కోరికలు ఉన్నాయా అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news