Moviesసిగ్గులేకుండా అలాంటి పని చేసిన ఆంటీ హీరోయిన్.. చూసిన ఎవ్వడికైన తడిసిపోవాల్సిందే..!!

సిగ్గులేకుండా అలాంటి పని చేసిన ఆంటీ హీరోయిన్.. చూసిన ఎవ్వడికైన తడిసిపోవాల్సిందే..!!

ఓ మై గాడ్ ..ఈ వయసులోనూ ఇలాంటి పనులు చేస్తున్నావా .. యు ఆర్ ఏ డేరింగ్ లేడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ . సినిమా ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు తన హాట్ కామెంట్స్ తో ట్రెండింగ్ లో ఉండే నాగార్జున బ్యూటీ కస్తూరి రీసెంట్గా అభిమానులతో షేర్ చేసుకున్న స్విమ్మింగ్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . మొదటి నుంచి కస్తూరి అంటే లేడీ ఫైర్ బ్రాండ్ అంటూ పేరు ఉంది .

ఉన్న మాట ముఖాన్నే మాట్లాడడంలో అమ్మడు తర్వాతే ఎవరైనా . ఆ కారణంగానే పలువులు స్టార్ సెలబ్రెటీస్ సైతం గొడవలకు దిగుతూ ఉంటుంది . అంతేకాదు కెరియర్ స్టార్టింగ్ లో బోల్డ్ గా జాకెట్ లేకుండా ఫోటోషూట్ చేసి విమర్శలు పాలైన కస్తూరి.. రీసెంట్గా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా జనాలకు బాగా దగ్గరయింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కస్తూరి .. తరచూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది . హీరోయిన్లకు ఏం మాత్రం తీసిపోని రేంజ్ లో గ్లామర్ షోకు పెద్దపీట వేస్తుంది .

కాగా రీసెంట్గా ఆమె అభిమానులతో పంచుకున్న స్విమ్మింగ్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చాలా హాట్గా సెక్సీగా కనిపించడమే ఇందుకు కారణం . అయితే ఓ నెటిజన్ తెగించి మీపై ఇప్పటివరకు ఎంతో గౌరవం ఉంది.. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు మేడం అంటూ పాజిటివ్ గా చెప్పింది ..దానికి యాక్ట్రెస్ కస్తూరి కూడా స్విమ్మింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు ట్రై చేయండి “అంటూ తిరిగి కౌంటర్ వేసింది. దీంతో కస్తూరి వీడియో సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఏది ఏమైనా సరే ఈ వయసులోనూ ఆంటీ హీరోయిన్ లో సెక్సీనెస్ మాత్రం తగ్గలేదు అంటూ కుర్రాళ్ళు హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news