Moviesఇంతకాలం రకుల్‌ను వాడిన ఆ స్టార్‌ హీరో ఇప్పుడు అమలా పాల్‌ని...

ఇంతకాలం రకుల్‌ను వాడిన ఆ స్టార్‌ హీరో ఇప్పుడు అమలా పాల్‌ని వాడేబోతున్నాడా..?

మన టాలీవుడ్ హీరోయిన్స్ కొందరు ఇక్కడ ఒక వెలుగు వెలిగి స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకుంటారు. భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకునే సందర్భాలుంటాయి. కెరీర్ ప్రారంభంలో యంగ్ హీరోలతో నటించి సక్సెస్ సాధించిన హీరోయిన్స్‌ను నెత్తిన పెట్టుకుంటారు. ఆ తర్వాత సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలను పిలిచి మరీ ఇస్తారు.

అయితే, సినిమా ఇండస్ట్రీకి మరీ ముఖ్యంగా టాలీవుడ్‌కి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ కావాలి. అందుకే, ఏడాదిలోఎంత తక్కువ పెట్టుకున్నా కనీసం 100 మంది యంగ్ బ్యూటీస్ వస్తుంటారు. వారిలో స్టార్ హీరోయిన్‌గా నిలబడేది మాత్రం ఇద్దరో ముగ్గురో. అది కూడా వారికి వచ్చే స్టార్ డం ని బట్టి నిలబడతారు. లేదంటే ఇంకో భాషలో అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు.

ఇక మన దగ్గర సీనియర్ హీరోయిన్ అనే టాక్ వచ్చాక బాలీవుడ్ మేకర్స్ కన్ను వీరి మీద పడుతుంది. అంతేకాదు, ప్రత్యేకించి బాలీవుడ్ స్టార్ హీరోలు మన సౌత్ హీరోయిన్స్ మీద బాగా ఫోకస్ పెడుతుంటారు. అలా తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్‌లను బాలీవుడ్ వారు బాగా మోస్తున్నారు. వీరిద్దరూ అక్కడ వరుసగా క్రేజీ సినిమాలను చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మన రకుల్ ప్రీత్‌కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సినిమాలలోనే ఎక్కువగా ఛాన్సులు దక్కించుకుంటుంది.

 

 

అయితే, గత నాలుగైదేళ్ళుగా రకుల్‌ను వాడుతున్న అజయ్ దేవగన్ ఇప్పుడు అమలా పాల్‌ను ఆదుకోవాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆయన సినిమాలో అమలా పాల్‌కి అవకాశం ఇచ్చారట. ఇందులో టబు కూడా కీలక పాత్రను పోషిస్తుంది. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఈ మూవీ గనక హిట్టై అమలా పాల్‌కి మంచి పేరొస్తే అజయ్ వదలడని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే అమలాకి బాలీవుడ్‌లో గాడ్ ఫాదర్ దొరికినట్టే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news