Moviesఆ హీరో తో లిప్ లాక్ చేయాలనుంది... పచ్చిగా మనసులో ...

ఆ హీరో తో లిప్ లాక్ చేయాలనుంది… పచ్చిగా మనసులో విషయం బయటపెట్టిన తమన్నా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అడుగుపెట్టాక ప్రతి సీన్లో నటించాల్సి ఉంటుంది . మనకు ఇష్టం ఉన్న.. ఇష్టం లేకపోయినా.. క్యారెక్టర్ బట్టి కథలోని కంటెంట్ బట్టి కొన్ని కొన్ని సార్లు మనం హద్దులు మిరాల్సి ఉంటుంది. కాగా అలాంటి టైం లో హీరోయిన్స్ కి ఇష్టం లేకపోయినా సరే కొందరి హీరోలతో చేస్తూ ఉంటారు లిప్ కిస్, బెడ్ సీన్స్ చేస్తూ ఉంటారు ముద్దుగుమ్మలు.. అయితే హీరోయిన్స్ కి స్వతహాగా తమ మనసులో పలాన హీరో తో లిప్ లాక్ లు చేయాలని, బెడ్ సీన్స్ లో నటించాలని ఉంటుంది .

అదే విషయాన్ని ఓపెన్ గా బయట పెట్టేసింది హీరోయిన్ తమన్నా భాటియా. హ్యాపీడేస్ సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తమన్నా ఆ తర్వాత ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలేసింది . తెలుగు – తమిళ్ – హిందీ భాషల్లో నటిస్తూ సూపర్ క్రేజీ హీరోయిన్ అనే ట్యాగ్ ని జత చేసుకుంది. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తో లిప్ కిస్ చేయాలని ఉంది అంటూ సంచలన విషయాలను బయటపెట్టింది .

గతంలో సమంత హోస్ట్ చేసిన ప్రోగ్రాం లో గెస్ట్ గా వచ్చిన తమన్నా ..తన ఫ్యామిలీ డీటెయిల్స్ ..పర్సనల్ అప్డేట్స్ ని షేర్ చేసుకుంటున్న క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ సీన్స్ లో నటించాలని ఉంది అంటూ మనసులోని మాట బయట పెట్టింది. అంతే కాదు ఆ మాట వినగానే సమంత కూడా షాక్ అయ్యింది. ఇలా ఒక క్రేజీ హీరో తో లిప్ లాక్ చేయాలని ఉంది అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ తమన్నా కోరికను తీర్చనేలేదు.. చూడాలి మరి రానున్న రోజుల్లో తమన్నా కోరిక తీరుస్తాడో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news