Moviesప్యాంట్‌ లేకుండా రెచ్చిపోయిన సురేఖ వాణి.. ఇన్నర్ ధైస్ సెక్సీ అంటూ...

ప్యాంట్‌ లేకుండా రెచ్చిపోయిన సురేఖ వాణి.. ఇన్నర్ ధైస్ సెక్సీ అంటూ బోల్డ్ కామెంట్స్..!!

సినిమా హీరోయిన్ కి మించిపోయే హాట్ ఫిజిక్ ఉన్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన కంటూ స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్న సురేఖవాణి ..సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ మంచిగా పేరు సంపాదించుకుంది . హీరోయిన్స్ కి తల్లిగా హీరోలకి వదినగా ..అక్కగా.. పలు కీలకపాత్రలను పోషించి తనదైన స్టైల్ లో నటించి జనాలను మెప్పించి,, శభాష్ అనిపించుకుంది .

కాగా ఈ మధ్యకాలంలో సురేఖ వాణి స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి . గతంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండే సురేఖవాణి ..ఎందుకో ఈ మధ్యకాలంలో కొంచెం వెనకబడింది. కాగ సినిమా అవకాశాలు సైతం తగ్గాయి . ఈ క్రమంలోనే రీసెంట్గా సినిమా ఈవెంట్లో “మాలాంటి వాళ్ళకి ఆఫర్లు ఇవ్వండి “అంటూ పబ్లిక్ గానే చెప్పుకొచ్చింది . సినిమాలో అవకాశం కోసం ఈ విధంగా మాట్లాడడం అప్పట్లో సంచలనంగా మారింది .

కాగా చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో హాట్ సెక్సీ ఫోటోను పోస్ట్ చేసింది సురేఖా వాణి. ప్యాంట్ లేకుండా కేవలం షర్ట్ మాత్రమే ధరించి లూస్ జుట్టు తో అదిరిపోయే ఫిగర్ ను జనాలకు పరిచయం చేసింది. ఈ క్రమంలోనే సురేఖవాణి ప్యాంట్ లేని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అని.. తన కూతురు కూడా రెండో నాన్న కోసం వెయిట్ చేస్తుందని కామెంట్లు వినపడ్డాయి . ఇలాంటి ఫొటోస్ చూస్తుంటే కచ్చితంగా రెండో పెళ్లికి ఆమె సిద్ధం సిద్ధంగా ఉంది అంటున్నారు జనాలు . ఏది ఏమైనా సరే హీరోయిన్ కి మించిపోయిన హాట్ ఫిజిక్ ఉన్న ఈమె హీరోయిన్ గా ట్రై చేయొచ్చుగా అంటూ జనాలు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి సురేఖవాణి ఇలాంటి ఘాటు కామెంట్స్ పై ఎలాంటి కౌంటర్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news