Moviesహమ్మయ్య..ఇన్నాళ్లకు పనికివచ్చే నిర్ణయం తీసుకున్న కృతిశెట్టి..ఇక జీవితం బాగుపడ్డిన్నట్లేగా..!!

హమ్మయ్య..ఇన్నాళ్లకు పనికివచ్చే నిర్ణయం తీసుకున్న కృతిశెట్టి..ఇక జీవితం బాగుపడ్డిన్నట్లేగా..!!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు . ఈ విషయం అందరికీ తెలిసిందే . కానీ వాళ్లకు ఉన్న క్యూరియాసిటీ ..ఇష్టం కారణంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా హీరోయిన్లుగా వస్తూ ఉంటారు . వచ్చిన ప్రతి హీరో హీరోయిన్ ఇండస్ట్రిలో స్టార్ హీరో హీరోయిన్లుగా మారిపోతారా..? అంటే కాదనే చెప్పాలి . బడా బడా స్టార్ సన్స్ కూడా హీరోలుగా వచ్చి ఏమి పీకలేక సైలెంట్ గా వెనుతిరిగిన రోజులు ఉన్నాయి.

అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కృతిశెట్టి ఆ మ్యాటర్ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ క్రమంలోని కృతిశెట్టి మూడు హిట్లు మూడు ఫ్లాప్ లు తన ఖాతాలో వేసుకొని ఈక్వల్ గా తన గ్రాఫ్ ను బ్యాలెన్స్ చేస్తుంది . ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చిన కృతి శెట్టి .. ఆ తర్వాత రెండు సినిమాలు హిట్ కొట్టింది. మూడు సినిమాలు ఫ్లాప్ కొట్టింది. ఇలా మూడు హీట్లు, మూడు ఫ్లాప్ లతో కెరీర్ బ్యాలెన్స్ చేసుకున్న కృతి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ప్రజెంట్ కమిట్ అయిన సినిమాలు హిట్ అయితే ఓకే ..హిట్ కాకపోతే మాత్రం సినిమాలకు బై బై చెప్పేసి స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేయాలని డిసైడ్ అయిందట . ఈ క్రమంలోనే ఈ న్యూస్ విన్నాక అభిమానులు “హమ్మయ్య ..ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావ్ ..గుడ్ లక్ ..ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆర్ కెరియర్ ..నీ జీవితమే ఒక బాగుపడినట్లే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి కృతి శెట్టి కెరియర్ ఎలా మలుపు తిరగబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news