Moviesఅభిమానులకి గుడ్ న్యూస్..పెళ్ళికి రెడీ అయిన యాంకర్ వర్షిణి..బీచ్ లో పెళ్ళి..!!

అభిమానులకి గుడ్ న్యూస్..పెళ్ళికి రెడీ అయిన యాంకర్ వర్షిణి..బీచ్ లో పెళ్ళి..!!

వెండితెరపై మెరిసే ముద్దుగుమ్మల కన్నా బుల్లితెరపై మెరిసే హాట్ యాంకరమ్మలే సెక్సీగా ఉన్నారు అంటూ ఈ మధ్యకాలంలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే.. సాధారణంగా ఫోటోషూట్స్ అంటే స్టార్ హీరోయిన్స్.. బడా బడా సెలబ్రిటీస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో వెండి తెర , బుల్లితెర అని తేడా లేకుండా అందరూ సమాంతరంగా ఫోటోషూట్ చేస్తూ కుర్రాలను కవ్విస్తున్నారు .ఇంకా పక్కాగా చెప్పాలంటే వెండితెర బ్యూటీలకు ఏమాత్రం తీసుపోని విధంగా మన తెలుగు ముద్దుగుమ్మలు హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు .

కాగా రీసెంట్గా యాంకర్ వర్షిణి అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎప్పుడూ మోడ్రెన్ వేర్ లో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసే వర్షిణి.. రీసెంట్గా బీచ్ లో పెళ్ళికి అటెండ్ అయ్యి అక్కడ దిగ్గిన ఫోటోలను అభిమానులతో పంచుకునింది. ప్రజెంట్ ఆ బ్యూటీఫుల్ పిక్స్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. బీచ్ లో పెళ్లికి అటెండ్ అయిన వర్షిణి చాలా సంప్రదాయ బద్దంగా అచ్చ తెలుగు ఆడపిల్లల రెడీ అయ్యి కనిపించింది .

ఈ ఫొటోస్ చూసిన ఎవరైనా సరే వర్షిని పెళ్లి చేసుకోబోతుందా..? అందుకే పెళ్లికూతురుగా రెడీ అయిందా..? ఎంత క్యూట్ గా ఉందో.. అని అనక తప్పదు . ఒక్కసారిగా ఈ ఫొటోస్ చూసిన జనాలు అందరూ వర్షిణి పెళ్లి చేసుకోబోతుందని ఆ పెళ్ళి డెకరేషన్ చూసి ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే ఇది ఆమె పెళ్లి కాదు తనఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన్నట్లు తెలుస్తుంది, వర్షిని అక్కడ తనదైన స్టైల్ లో పెళ్లికూతురు కంటే గ్లామరస్ గా రెడీ అయ్యి ఫోటోకు ఫోజులు ఇచ్చింది . దీంతో ఎప్పుడు మోడ్రెన్ ఫోటోషూట్ లో చూసి విసుగెత్తిపోయిన వర్షిణి ఫ్యాన్స్ పద్ధతి గా ఇలా చీరలో చూసి సంబరపడుతున్నారు . ప్రజెంట్ వర్షిణికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news