Moviesబ్రేకింగ్: రాధిక భర్త కు త్వీవ్ర అస్వస్ధత.. హాస్పిటల్ కి తరలింపు..!!

బ్రేకింగ్: రాధిక భర్త కు త్వీవ్ర అస్వస్ధత.. హాస్పిటల్ కి తరలింపు..!!

కోలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్ ప్రముఖ హీరోగా ప్రసిద్ధి చెందిన శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తనదైన స్టైల్ లో తెలుగు , తమిళ భాషల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న శరత్ కుమార్ డయేరియాతో డిప్రెషన్ కి గురైనట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది .

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందుతుంది . ఆయనకు వైద్యులు సరైన సమయంలో కరెక్ట్ చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించినట్లు తమిళ్ మీడియా చెప్పుకొస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని ..ఈ క్రమంలోని ఆరోగ్యం మరింత క్షీణించడంతో డిహైడ్రేషన్ గురై కళ్ళు తిరిగి పడిపోయాడని.. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇపప్టికే భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది . దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఏది ఏమైన సరే ఇలా వరుస గా సినీ ఇండస్ట్రీలో స్టార్స్ అనారోగ్యానికి గురవ్వడం బాధాకరం అంటున్నారు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news