Moviesముద్దులతోనే మూడ్ తెప్పించే ప్రీతి.. ఎంత ట్రై చేసినా ఆ కోరిక...

ముద్దులతోనే మూడ్ తెప్పించే ప్రీతి.. ఎంత ట్రై చేసినా ఆ కోరిక తీర్చుకోలేక పోయిందే..!?

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం అంటుంటారు అందరూ. ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు అని సినీ ప్రముఖుల సైతం చెప్పుకొస్తూ ఉంటారు . అయితే కొందరు హీరోల విషయాల్లో అది నిజం కాకపోయినా ..బోలెడు మంది హీరోయిన్స్ విషయాలలో అది కరెక్ట్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఫ్లాప్ అయినా హీరోగా అవకాశాలు అందుకుంటున్న స్టార్ హీరోస్ ఉన్నారు కానీ ..హిట్ అయినా అవకాశాలు అందుకొని ముద్దుగుమ్మలు బోలెడు మంది ఉన్నారు . అదేంటో తెలియదు కానీ హాట్ అందాలను ఆరబోస్తున్న మంచిగా నటించే టాలెంట్ ఉన్న ఆ ముద్దుగుమ్మలకు అవకాశాలే ఇవ్వరు . దానికి అసలు కారణం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ లిస్టులోకే చేరుతుంది అనన్య పాండే.

ఇలా చెప్తే జనాలకు గుర్తుండదు. ప్రీతి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరియర్ నే తిరగరాసిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా నటించి ఫస్ట్ సినిమాతోనే క్రేజీ హిట్ ని అందుకుంది. ఇండస్ట్రీకి మరో బోల్డ్ బ్యూటీ దొరికింది . తన పెర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది షాలినీ పాండే . ఈ సినిమాలో ప్రీతి పాత్రకు షాలినీ పాండే తప్పిస్తే మరెవ్వరు సెట్ అవ్వరు అంటూ జనాల సైతం చెప్పుకొచ్చారు.

ఆ టెంప్టింగ్ స్టిల్స్ మరి ఏ హీరోయిన్ కి లేదు అంటూ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో జనాలు చెప్పుకొచ్చారు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో షాలినీ పాండే నటించిన తీరు జనాలను మెల్డ్ చేసి టెంప్ట్ చేసేసింది . బెడ్ సీన్స్ లో కానివ్వండి ..లిప్ కిస్ సీన్స్ లో కానివ్వండి ..అస్సలు నటిస్తున్నట్టు కాదు జీవిస్తున్నట్లే జీవించేసింది. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత షాలినీ పాండే ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ పడలేదు. తెలుగులో ఆరాకొరా చేసినా కానీ పెద్దగా చెప్పుకోతగ్గ స్థాయికి రీచ్ అవ్వలేదు. దానికి మెయిన్ రీజన్ అమ్మడు కమిట్మెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .

మొదటి సినిమా హిట్ అవడంతో ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని.. అంతేకాకుండా డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి కొన్ని కండిషన్స్ పెట్టిందని ..ఈ క్రమంలోని వాళ్లకు తిక్క రేగి షాలినీ పాండే కు అవకాశాలు ఇవ్వడం మానేసారని ..తద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలు షాలినీ పాండే పేరు కనుమరుగైపోయిందని ఫాన్స్ అంటున్నారు. కాగా అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బాడీ షేపుల్లో చాలా చేంజెస్ తీసుకొచ్చిన షాలినీ పాండే ప్రజెంట్ హాట్ లుక్స్ కి కచ్చితంగా హాట్ హీరోయిన్ అన్నముద్ర పడిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news